అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్‌కు జ్వరం కానీ, శ్వాస ఇబ్బందులు కానీ ఏమీ లేవని, ఆసుపత్రిలో చేరిన తరువాత ఆయన కోలుకుంటున్నారని వైద్యులు అంటున్నారు. ట్రంప్‌కు తొలుత వైట్‌హైజ్‌లో చికిత్స అందించినా ఆ తరువాత సైనిక్ ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్నారు వైద్యులు. అయితే వచ్చే 48 గంటలు మాత్రం అత్యంత కీలకమని మరికొందరు వైద్యులు చెబుతున్నారు. కాగా ఆయన వయసు, కొలెస్టరాల్ […]
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్‌కు జ్వరం కానీ, శ్వాస ఇబ్బందులు కానీ ఏమీ లేవని, ఆసుపత్రిలో చేరిన తరువాత ఆయన కోలుకుంటున్నారని వైద్యులు అంటున్నారు. ట్రంప్‌కు తొలుత వైట్‌హైజ్‌లో చికిత్స అందించినా ఆ తరువాత సైనిక్ ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్నారు వైద్యులు. అయితే వచ్చే 48 గంటలు మాత్రం అత్యంత కీలకమని మరికొందరు వైద్యులు చెబుతున్నారు. కాగా ఆయన వయసు, కొలెస్టరాల్ ఎక్కువగా ఉండడం చికిత్సలో ఇబ్బందిపెట్టే అంశాలున్నట్లు చర్చ సాగుతోంది.