https://oktelugu.com/

టర్కీలో మరోసారి భూకంపం

టర్కీలోని తూర్పు నగరమైన ఎలాజిగ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూమి కంపించిందిన ఆ దేశ అత్యవసర నిర్వహణ అథారిటీ ఆదివారం తెలిపింది. టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయులు తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అయినా నష్టాన్ని అంచనా అంచనా వేస్తున్నారు. కాగా గత అక్టోబర్ లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించగా 110 మందికి పైగా మరణించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 27, 2020 / 02:01 PM IST

    earthquake

    Follow us on