https://oktelugu.com/

భారత్‌ నుంచి పాకిస్థాన్‌ చేరిన 315 మంది విద్యార్థులు..

కరోనా వైరస్‌తో దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో పాకిస్థాన్‌ దేశానికి చెందిన విద్యార్థులు ఇక్కడే చిక్కుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు 315 మంది విద్యార్థులు, వంద మంది పాకిస్థానీయులు లాక్‌డౌన్‌తో తమ దేశానికి వెళ్లలేదు. అయితే బుధవారం తమ దేశానికి వెళ్లడానికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో పంజాబ్‌లోని అట్టారి-వాగా సరిహద్దు మీదుగా తమ దేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు భారత్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. Also Read: కరోనా కారణంగా డిస్నిలో ఉద్యోగాల కోత

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 03:39 PM IST
    Follow us on

    కరోనా వైరస్‌తో దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో పాకిస్థాన్‌ దేశానికి చెందిన విద్యార్థులు ఇక్కడే చిక్కుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు 315 మంది విద్యార్థులు, వంద మంది పాకిస్థానీయులు లాక్‌డౌన్‌తో తమ దేశానికి వెళ్లలేదు. అయితే బుధవారం తమ దేశానికి వెళ్లడానికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో పంజాబ్‌లోని అట్టారి-వాగా సరిహద్దు మీదుగా తమ దేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు భారత్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.

    Also Read: కరోనా కారణంగా డిస్నిలో ఉద్యోగాల కోత