జాతీయ వార్తలుమహిళలకు బతుకమ్మ కానుక సిద్ధం చేసిన టీసర్కార్?

మహిళలకు బతుకమ్మ కానుక సిద్ధం చేసిన టీసర్కార్?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించినప్పటి నుంచి ప్రభుత్వమే బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని మతాలకు ప్రాధాన్యమిస్తూ ఆయా పండుగల్లో ఆయావర్గాల వారికి కానుకలను అందజేస్తున్నారు. ఇక తెలంగాణలో ఘనంగా నిర్వహించే బతుకమ్మను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి వేడుకలను నిర్వహిస్తుంది. ఈ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీగా వస్తోంది.

Also Read: కాంగ్రెస్ దెబ్బ.. డిఫెన్స్ లో టీఆర్ఎస్, ఎంఐఎం

బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండటంతో ప్రభుత్వం చీరల పంపిణీకి సన్నహాలు చేస్తోంది. ఈ ఏడాది 75లక్షల చీరలను ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. చీరలను తయారీని బయట కంపెనీలకు ఇవ్వకుండా సిరిసిల్ల చేనేత కార్మికులకు అప్పగించింది. సిరిసిల్లలోని 20వేల మరమగ్గాలపై 15వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు చీరలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే చీరల ప్రాసెసింగ్, ప్యాకింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల నేతన్నలు తయారు చేస్తున్న బతుకమ్మ చీరలను సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. బంగారు, వెండి రంగుల్లో జరీతో కూడిన చీరలను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. 225 వైరటీల్లో నాణ్యమైన, ఆకర్షణీయమైన రంగుల్లో చీరలు రూపొందుతున్నాయి. వీటిలో 10గజాల చీరలు 10లక్షలు ఉండగా.. మిగిలినవి 5.50మీటర్ల చీరె, 85సెం.మీ జాకెట్ వస్త్రాన్ని ఆడపడచుకులకు ప్రభుత్వం తరఫున అందించనుంది.

Also Read: సారూ… నోరిప్పండి!

నేతన్నలు తయారు చేసిన చీరలు ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రవాణాకు ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం సెప్టెంబరులో అన్ని జిల్లాలకు చీరలను పంపిణీ చేసేలా సన్నహాలు చేస్తుంది. రాష్ట్రంలో 18ఏళ్లు నిండి.. తెల్లరేషన్ కార్డు కలిగిన ఆడపచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Telangana new liquor policy: మద్యం బాబులకు గుడ్ న్యూస్..

Telangana new liquor policy: మద్యం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం టాప్ టెన్ లిస్ట్ లో ఉంది. ఒకరకంగా ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది మద్యం వ్యాపారమే అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే...

Telangana Govt School Teachers: ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లకు ఏం షాకిచ్చావయ్యా రేవంతూ!

Telangana Govt School Teachers: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఆడుతూ పాడుతూ చేస్తారు.. సక్రమంగా విధులు నిర్వహించను అన్న అపవాదు ఉంది. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే బోధనకన్నా.. తమ వ్యక్తిగత పనులకే...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Exit mobile version