https://oktelugu.com/

ముప్పై దాటాక గాని అర్ధం కాలేదు !

ముప్పై ప్లస్ లోకి వచ్చాక గాని, లావణ్య త్రిపాఠికి తత్వం బోధపడలేదు. హీరోయిన్ గా స్టార్ డమ్ రావాలంటే.. ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం ఉండకూడదని. మొదట్లో ఎక్స్ పోజింగ్ చెయ్యను అని ఓవర్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చిన ఈ బ్యూటీ .. చివరికీ లిప్ టు లిప్ కిస్ కి కూడా సై అంటుంది. రవితేజ – రమేష్ వర్మ సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్ ఉంది. బికినీ సూట్ లతో పాటు […]

Written By:
  • admin
  • , Updated On : August 20, 2020 / 07:11 PM IST
    Follow us on


    ముప్పై ప్లస్ లోకి వచ్చాక గాని, లావణ్య త్రిపాఠికి తత్వం బోధపడలేదు. హీరోయిన్ గా స్టార్ డమ్ రావాలంటే.. ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం ఉండకూడదని. మొదట్లో ఎక్స్ పోజింగ్ చెయ్యను అని ఓవర్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చిన ఈ బ్యూటీ .. చివరికీ లిప్ టు లిప్ కిస్ కి కూడా సై అంటుంది. రవితేజ – రమేష్ వర్మ సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్ ఉంది. బికినీ సూట్ లతో పాటు కాస్త ఘాటు సీన్స్ లో కూడా నటించాలట. సహజంగా ఇలాంటి క్యారెక్టర్స్ కు లావణ్య కాస్త దూరంగా ఉంటుంది. కానీ ఆడిగి మరి ఆ బోల్డ్ క్యారెక్టర్ చేస్తానటుంది. మేకర్స్ ఈ రోల్ కోసం ‘నిధి అగర్వాల్’ను తీసుకోవాలనుకున్నారు. నిధి అయితేనే హద్దులు దాటి మరి బోల్డ్ క్యారెక్టర్ కి బోల్డ్ గా న్యాయం చేస్తోంది.

    Also Read: ‘నిశ్శబ్దం’గా 25 కోట్ల డీల్… అక్కడ శబ్దం చేస్తుందా మరి?

    కాగా లావణ్య మాత్రం నిధితో పోటీ పడుతుంది. రవితేజ కూడా నిధి వైపే మొగ్గు చూపాడని.. దాదాపు నిధి ఫైనల్ అనుకునే టైంకి ఆ రోల్ నేను చేస్తానని రవితేజను అప్రోచ్ అయిందట లావణ్య త్రిపాఠి. రవితేజ మాత్రం లావణ్య కోరికను ఎలా కాదనగలడు. పైగా ఇంతకు ముందెప్పుడూ లావణ్య త్రిపాఠి ఈ రేంజ్ లో బోల్డ్ క్యారెక్టర్ చేయలేదు. అన్నిటికి మించి.. లావణ్య మంచి నటి. మొత్తానికి సినిమా హైప్ పరంగా చూసుకున్నా.. నిధి కంటే కూడా లావణ్యనే బెటర్. అందుకే రవితేజ కూడా లావణ్య వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

    Also Read: హీరోల ఇగోలను సంతృప్తి పరుస్తారా..!

    ఇదే ఫీల్ అవుతుంది చిత్రబృందం కూడా. ఆ రకంగా నిధి అగర్వాల్ కి అన్యాయం చేసి.. బికినీ రోల్ ను పట్టేసింది లావణ్య. ఇక లావణ్య ప్రస్తుతం యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న “చావు కబురు చల్లగా” చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈ సినిమా మొత్తం లావణ్య పాత్ర చుట్టే తిరుగుతుందట. కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రాబోతుంది. మొత్తం మీద కెరీర్ ను లేట్ గా అయినా కమర్షియల్ గా ప్లాన్ చేసుకుంటుంది లావణ్య.