బ్రిటిష్ రాజుకు కారోన పాజిటివ్!

కారోన రక్కసి ప్రకంపనలతో ప్రపంచం అతకుతలం అవుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరికి కారోన కబలిస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం బ్రిటన్ క్వీన్ ఇప్పటికే క్వారెంటైన్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. మార్చి 13 నుండి అతను అంటువ్యాధి ఉండేదని వైద్యులు భావిస్తున్నారు. అతను […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 6:07 pm
Follow us on

కారోన రక్కసి ప్రకంపనలతో ప్రపంచం అతకుతలం అవుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరికి కారోన కబలిస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం బ్రిటన్ క్వీన్ ఇప్పటికే క్వారెంటైన్ లో ఉన్నారు. ఇప్పుడు
ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు.

మార్చి 13 నుండి అతను అంటువ్యాధి ఉండేదని వైద్యులు భావిస్తున్నారు. అతను చివరిసారిగా మార్చి 12 ఎలిజబెత్ రాణిని కలిశాడు. ప్రస్తుతం ఆయన మంచి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.