Post office secret scheme : పోస్ట్ ఆఫీస్ లో ఉన్న నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఒక అద్భుతమైన పొదుపు స్కీం. కేంద్ర ప్రభుత్వం హామీతో ఉన్న ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే 100% గ్యారెంటీ తో మీకు మంచి వడ్డీ లాభంతో రిటర్న్స్ అందుతాయి. 2025లో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో కొత్త మార్గదర్శకాలను అమలు చేశారు. విశ్లేషకులు చెప్తున్న దాన్నిబట్టి పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ స్కీం లో ఏడాదికి రూ.60,000 పెట్టుబడి పెట్టినట్లయితే మీరు కేవలం 5 ఏళ్లలో రూ.43.47 లక్షలు చేతికి అందుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం అనేది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్.
మీరు ఈ స్కీం లో పెట్టుబడి పెడుతున్న సమయంలో మీకు ఏ వడ్డీ రేటు ఉంటుందో అదే వడ్డీ రేటు తో మీ డబ్బు ఇందులో పెరుగుతుంది. మార్కెట్లో వడ్డీ రేటు ఎప్పుడు ఎలా మారినా కూడా మీకు ఈ స్కీం లో రిస్క్ ఉండదు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వారికి ఇది చాలా మంచి స్కీమ్. ఉద్యోగం చేస్తున్న వారైనా లేదా పింఛన్ తీసుకుంటున్న వారైనా సరే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ స్కీము చాలా మంచి ఎంపిక. మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం లో కనీసం గా రూ. వెయ్యి నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే మీకు సెక్షన్ 80 సి కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ప్రతి ఏడాది మీరు రూ.60,000 చొప్పున 5 ఏళ్ల పాటు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టిన మొత్తం రూ.30 లక్షలు అవుతుంది. కానీ మీరు ఐదు ఏళ్లలో మొత్తం అందుకునేది రూ.43.47 లక్షలు. అంటే దీని వెనక కాంపౌండింగ్ జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా వడ్డీ లెక్కించబడుతుంది. ఒక ఏడాదికి మీరు పొందే వడ్డీ ఆ తర్వాతే ఏడాదికి అది ప్రిన్సిపల్ గా మారుతుంది. ఇలా వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీ రూపంలో మీకు ఐదేళ్లలో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి.
Also Read : కేవలం 5 ఏళ్లలో రూ.14 లక్షలు పొందొచ్చు.. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సూపర్ డూపర్ పథకం ఇదే..