https://oktelugu.com/

జగన్ సంచలనం: భారీగా ఐపీఎస్ ల బదిలీ

ఏపీ సీఎం జగన్ పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టారు. భారీగా ఐపీఎస్ బదిలీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తాజాగా రాష్ట్రంలో 16మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో కొంతమందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ మంగళవారం అర్థరాత్రి తర్వాత జీవో జారీ చేశారు. పోలీస్ శాఖలో పలువురికి పదోన్నతులతోపాటు మరికొందరికి స్థాన చలనం కల్పించారు. ఇక వేర్వేరే శాఖల్లో ఉన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2021 / 09:14 AM IST
    Follow us on

    IPS Officers Transfer

    ఏపీ సీఎం జగన్ పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టారు. భారీగా ఐపీఎస్ బదిలీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తాజాగా రాష్ట్రంలో 16మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో కొంతమందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ మంగళవారం అర్థరాత్రి తర్వాత జీవో జారీ చేశారు.

    పోలీస్ శాఖలో పలువురికి పదోన్నతులతోపాటు మరికొందరికి స్థాన చలనం కల్పించారు. ఇక వేర్వేరే శాఖల్లో ఉన్న వారికి కీలక స్తానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. లూప్ హోల్స్ స్తానాల్లో ఉన్న వారిని కూడా మార్చి మంచి స్థానాల్లో వేశారు.

     

    * ఐపీఎస్ ల బదిలీలు ఇవే..