Homeజాతీయం - అంతర్జాతీయంరూ. 299కే కొవిడ్ నిర్ధారణ పరీక్ష

రూ. 299కే కొవిడ్ నిర్ధారణ పరీక్ష

Corona cases in India

కొవిడ్-19 ను నిర్ధారించే ఆర్టీపీసీఆర్ పరీక్షను భారత్ లో రూ. 299కే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫ్రాన్స్ సంస్థ పాథ్ స్టోర్ తెలిపింది. పర్యాటకం, పరిశ్రమలు, రిటైల్ రంగాలకు అందుబాటు ధరలో ఆర్టీపీసీఆర్ పరీక్ష లబ్ధి చేకూరుస్తుందని వెల్లడించింది. కొవిడో్ -19 నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి ఆర్టీపీసీఆర్ ధరలు అడ్డంకిగా మారాయి. అంతర్జాతీయ స్థాయి పరీక్షలను అందుబాటు ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెనె స్టోర్ గ్లోబర్ సీఈవో అనుభవ్ సిన్హా తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version