Pakistan Economic Crisis : పాకిస్తాన్ ఆర్థిక దివాళాతో భవిష్యత్తు భయానకం

Pakistan Economic Crisis  : పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయానకంగా ఉంది. పాకిస్తాన్ సైన్యం ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని కేవలం మిలటరీ పరంగా చూడడానికి లేదు.. పాక్ ఆర్థిక వ్యవస్థను కూడా సైన్యం కంట్రోల్ చేస్తోంది. పాకిస్తాన్ లో కొనడానికి ధరలు అందుబాటులో లేవు. గోధుమల కోసం జనం కొట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం 28శాతం ఉంది. అంటే ధరలు ఎంత బాగా పెరిగాయో చూశాం. దేశంలో 7శాతం ఉంటేనే గగ్గోలు పెట్టాం. పాకిస్తాన్ […]

Written By: NARESH, Updated On : February 11, 2023 9:26 pm
Follow us on

Pakistan Economic Crisis  : పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయానకంగా ఉంది. పాకిస్తాన్ సైన్యం ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని కేవలం మిలటరీ పరంగా చూడడానికి లేదు.. పాక్ ఆర్థిక వ్యవస్థను కూడా సైన్యం కంట్రోల్ చేస్తోంది.

పాకిస్తాన్ లో కొనడానికి ధరలు అందుబాటులో లేవు. గోధుమల కోసం జనం కొట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం 28శాతం ఉంది. అంటే ధరలు ఎంత బాగా పెరిగాయో చూశాం. దేశంలో 7శాతం ఉంటేనే గగ్గోలు పెట్టాం. పాకిస్తాన్ లో సరుకులు ఓడరేవుల్లో మూలుగుతున్నాయి. ఫారెన్ ఎక్స్చేంజీ లేక వాటిని విడిపించుకోవడం లేదు. 2.9 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం మాత్రమే ఉంది. కేవలం ఒక వారానికి సరిపడా మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. అప్పు 126 డాలర్ల మేర పాకిస్తాన్ కు అప్పు ఉంది. డాలర్ కు పాక్ రూపాయి విలువ 300కు పైగానే చేరింది. పాకిస్తాన్ కు జిగ్రీ దోస్త్ అని చెప్పుకుంటున్న చైనా ఏమాత్రం ఆర్థిక సాయం చేయడం లేదు.

పాకిస్తాన్ ఆర్థిక దివాళా.. పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.