spot_img
Homeజాతీయ వార్తలుOuter Ring Train : ఔటర్ రింగ్ రైలు.. తెలంగాణకు మరో అద్భుత వరాన్ని ఇచ్చిన...

Outer Ring Train : ఔటర్ రింగ్ రైలు.. తెలంగాణకు మరో అద్భుత వరాన్ని ఇచ్చిన కేంద్రం

Outer ring train : తెలంగాణకు మరో అద్భుత వరాన్ని కేంద్రం కల్పించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణకు మరో మణిహారం వచ్చింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ చేరుకోవడం ఈజీ అవుతోంది. ఇప్పుడు ఇలానే ఔటర్ రింగ్ రైలు కూడా ఏర్పడడం అందరికీ ఊరటనిస్తోంది.

తెలంగాణకు ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుపై రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు(RRR)కు సమాంతరంగా ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు రానుందని వెల్లడించారు. రింగ్‌ రైలు ప్రాజెక్టు వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు.

ఆర్‌ఆర్‌ఆర్‌, ఔటర్‌ రింగ్‌ రైలుతో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ రూట్‌ విషయం 99శాతం కొలిక్కి వచ్చిందన్నారు. హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు రావడం దేశంలోనే తొలిసారి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

వ్యాపార, రవాణా రంగంలో ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయమైన మార్పు వస్తుందన్నారు. విజయవాడ, గుంటూరు, వరంగల్‌, మెదక్‌, ముంబయి రైల్వే లైన్లకు ఔటర్‌ రింగ్‌ రైలు కనెక్టివిటీగా ఉంటుందన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
Oktelugu Epaper
Exit mobile version