ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫిరెన్సు

దేశానికి కరోనా వైరస్‌ తాకిడి పెరగడం తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కారోన రక్కసికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫిరెన్సు లో మోడీ పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వైరస్ సోకిన వారి సంఖ్య 200 దాటింది, వారిలో ఐదుగురు మరణించారు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం మోడీ మార్చి 22 […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 7:37 pm
Follow us on

దేశానికి కరోనా వైరస్‌ తాకిడి పెరగడం తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కారోన రక్కసికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫిరెన్సు లో మోడీ పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.

భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వైరస్ సోకిన వారి సంఖ్య 200 దాటింది, వారిలో ఐదుగురు మరణించారు.

దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం మోడీ మార్చి 22 న ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు బహిరంగ కర్ఫ్యూ విధించాలని దేశవాసులకు విజ్ఞప్తి చేశారు.