వలస కార్మికుల తరలింపుపై కేంద్రం కీలక ఆదేశాలు!

లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రాష్ట్రాలు వలస కార్మికులను రానివ్వబోమని అంటుండడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం గైడ్ లైన్స్ మార్చింది. ఇక మీదట కార్మికుల తరలింపుపై రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి ఉంటేనే వలస కార్మికులను పాత నిబంధనను తొలగించింది. అలాగే లాక్‌ డౌక్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస […]

Written By: Neelambaram, Updated On : May 19, 2020 7:20 pm
Follow us on

లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రాష్ట్రాలు వలస కార్మికులను రానివ్వబోమని అంటుండడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం గైడ్ లైన్స్ మార్చింది. ఇక మీదట కార్మికుల తరలింపుపై రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి ఉంటేనే వలస కార్మికులను పాత నిబంధనను తొలగించింది.

అలాగే లాక్‌ డౌక్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీల కోసం స్థానిక ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. వలస కార్మికుల తరలింపు కోసం ప్రస్తుతం నడుపుతునన రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వేమంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు రైల్వేలతో రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఆయా రాష్ట్రాలకు సమాచారం ఇస్తే సరిపోతుందని కేంద్రం తెలిపింది.