Homeజాతీయ వార్తలు Maharashtra Elections Result 2024 : మహాయుతి విజయంలో అవే కీలకం.. కుల గణన హామీని...

 Maharashtra Elections Result 2024 : మహాయుతి విజయంలో అవే కీలకం.. కుల గణన హామీని పట్టించుకోని మహా ఓటర్లు!

Maharashtra Elections Result 2024 :  మహారాష్ట్ర ఎన్నికలు ఈసారి రెండు కూటముల మధ్య జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ మధ్య కీలక పోరు జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మరాఠాలు మహా వికాస్‌ అఘాడీకి షాక్‌ ఇచ్చారు. శరద్‌పవార్, ఉద్ధవ్‌ థాక్రే పార్టీల అభ్యర్థులతోపాటు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించారు. మరోసారి ఎన్డీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఒకవైపు మహాయుతి పార్టీలు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు మహా వికాస్‌ అఘాడీ పార్టీలో నైరాశ్యం నెలకొంది. తనకు ఇవే చివరి ఎన్నికలని శరద్‌పవార్‌ ప్రకటించినా.. మరాఠా ఓటరుల పట్టించుకోలేదు.

భారీ మెజారిటీ..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడమే కాకుండా భారీగా సీట్లు సాధిస్తోంది. ఈసారి బీజేపీ ఒంటరిగా 120 సీట్లలో ఆధిక్యంలో ఉంది. శివసేన(ఏక్‌నాథ్‌షిండే), ఎన్‌సీపీ(అజిత్‌పవార్‌) పార్టీలు కూడా 56, 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో మహాయుతి కూటమి 223 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కేవలం 52 స్థానాలకే పరిమిమైంది.

మహాయుతి విజకం వెనుక..
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయానికి చాలా అంశాలే కలిసి వచ్చాయి. ఈ ఎన్నికలోల మూడు పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేశారు. మేనిఫెస్టోలో కూడా అసాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. ఇవే విజయంలో కీలకపాత్ర పోషించాయి. లాడ్లీ బెహనా యోజన పథకం, మమిళలకు రూ.2,199 ఆర్థిక సాయం ప్లస్‌ అయ్యాయి. కులగణను మరాఠాలు వ్యతిరేకించారు. ఈమేరకు మోదీ ఏక్తో సేఫ్‌ హై నినాదం ఫలించింది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమని మోదీ ప్రకటించారు. ఇది మహా ఓటర్లను ప్రభావితం చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper