Homeజాతీయ వార్తలువ్యాక్సినేషన్ః హైదరాబాద్ లో కేంద్రాలివే

వ్యాక్సినేషన్ః హైదరాబాద్ లో కేంద్రాలివే

 Vaccination Centers in Hyderabad

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం.. వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కోసం జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రం నుంచి స‌రిప‌డా వ్యాక్సిన్ రాక‌పోవ‌డంతోనే.. వ్యాక్సినేష‌న్‌ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది. దీంతో.. వ‌చ్చిన మేర‌కు జ‌నాల‌కు అందిస్తున్నారు.

అయితే.. వ్యాక్సినేష‌న్ కేంద్రాలకు జ‌నం పెద్ద ఎత్తున వ‌స్తుండ‌డంతో.. వారికి స‌రైన ఏర్పాట్లు ఉండ‌ట్లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. దీంతో.. మ‌రిన్ని కేంద్రాల‌ను ఏర్పాట్లు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు హైద‌రాబాద్ లో పోలీస్ స్టేష‌న్ల వారీగా వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మ‌రి, మీరు ఏ కేంద్రం ప‌రిధిలోకి వ‌స్తారు అనే వివ‌రాల‌ను తెలుసుకోండి.

గోపాలపురం ఎస్పీ కాలేజ్‌, పద్మారావునగర్‌, సికింద్రాబాద్‌

మహంకాళి మెహబూబ్‌ స్కూల్‌ అండ్‌ కాలేజీ, ప్యాట్నీ ఎక్స్‌ రోడ్స్‌

మారేడ్‌పల్లి గవర్నమెంట్‌ కాలేజ్‌, వెస్ట్‌మారేడ్‌పల్లి

తిరుమలగిరి లాల్‌బజార్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌, తిరుమలగిరి

పంజాగుట్ట రాజ్‌భవన్‌ స్కూల్‌, ఖైరతాబాద్‌

ఎస్‌.ఆర్‌.నగర్‌ శ్రీచైతన్య హైస్కూల్‌, ఎల్లారెడ్డిగూడ

జూబ్లీహిల్స్‌ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌

బంజారాహిల్స్‌ సెయింట్‌ అల్ఫాన్స్‌ హై స్కూల్‌, రోడ్డు నెం. 5, బంజారాహిల్స్‌

బేగంపేట్‌ ట్రాఫిక్‌ ట్రైయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌ గ్రౌండ్‌, బేగంపేట్‌

చిక్కడపల్లి ఉషా మయూరి థియేటర్‌ ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్‌

అబిడ్స్‌ అబిడ్స్‌ ఫంక్షన్‌ హాల్‌, బొగ్గులకుంట ఎక్స్‌ రోడ్డు దగ్గర

నారాయణగూడ మెల్కోటి పార్కు, విఠల్‌వాడి

సైఫాబాద్‌ సెన్షేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ లేన్‌

మీర్‌చౌక్‌ చంచల్‌గూడ, జూనియర్‌ కాలేజీ

చార్మినార్‌ సానా గార్డెన్‌, చార్మినార్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ వెనుక, సర్ధార్‌ మహాల్‌ రోడ్డు

ఫలక్‌నుమా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, ఖాద్రి చమాన్‌, ఛత్రినాక

బహుదూర్‌పురా గవర్నమెంట్‌ ఐఐటీ, మెచీ కాలనీ, బహూదుర్‌పుర

కాచిగూడ జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌, అంబర్‌పేట్‌

నల్లకుంట సారధి స్కూల్‌, హబ్సిగూడ రైల్వే స్టేషన్‌ పక్కన

సుల్తాన్‌బజార్‌ వీవీ ఫంక్షన్‌ హాల్‌, పుత్లీబౌలి

మలక్‌పేట్‌ అఫీసర్స్‌మెస్‌ ఫంక్షన్‌ హాల్‌, ఫైర్‌స్టేషన్‌ పక్కన, చంచల్‌గూడ రోడ్డు

టోలీచౌకి కేకే ఫంక్షన్‌ హాల్‌, ఫ్లోర్‌ మిల్‌ లంగర్‌హౌస్‌

ఆసిఫ్‌నగర్‌ ఏఎంబీఏ థియేటర్‌, మెహిదీపట్నం,

నాంపల్లి అన్వర్‌ ఉలూమ్‌ కాలేజీ, మల్లెపల్లి

గోషా మహల్‌ శివకుమార్‌ పోలీస్‌ స్టేడియం, గోషామహల్‌

జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ పరిధిలో నిత్య సేవకుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాలు

జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లు.

మలక్‌పేట ముంతాజ్‌ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజ్‌, న్యూ మలక్‌పేట,

సంతోష్‌నగర్‌ మిత్రా స్పోర్ట్స్‌ క్లబ్‌, గౌలీపుర

చాంద్రాయణగుట్ట సుహానా ఫంక్షన్‌ హాల్‌, ఫలక్‌నుమా

చార్మినార్‌ సనా గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌, నియర్‌ సర్దార్‌ మహల్‌ మున్సిపల్‌ ఆఫీస్‌, చార్మినార్‌

ఫలక్‌నుమా కులీ కుతుబ్‌ షా గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌

మెహిదీపట్నం ఎం.పీ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌, మెహిదీపట్నం

కార్వాన్‌ ఎస్‌.ఎ.ఇంపీరియల్‌ గార్డెన్‌, టోలిచౌకి

గోషామహల్‌ రెడ్‌ రోజ్‌ ప్యాలెస్‌, పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా, నియర్‌ హజ్‌ హౌస్‌ నాంపల్లి

ఖైరతాబాద్‌ సనత్‌నగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

జూబ్లీహిల్స్‌ లేక్‌ వ్యూ బంజారా గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌, రోడ్‌ నం.11 బంజారాహిల్స్‌

యూసుఫ్‌గూడ మహమూద్‌ ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌, యూసుఫ్‌గూడ

ముషీరాబాద్‌ గవర్నమెంట్‌ స్కూల్‌, ముషీరాబాద్‌

అంబర్‌పేట ఎంసీహెచ్‌ ఇండోర్‌ స్టేడియం, అంబర్‌పేట

సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌, సీతాఫల్‌ మండి

బేగంపేట బన్సీలాల్‌పేట మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌, బన్సీలాల్‌పేట

సివిల్‌ సఫ్లైయ్‌ వాక్సికేషన్‌ కేంద్రాల వివరాలు.

ఖైరతాబాద్‌ ప్రభుత్వ హై స్కూల్‌, ఎర్రమంజిల్‌,

ఖైరతాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌, సోమాజిగూడ

అమీర్‌పేట్‌ ప్రభుత్వ హై స్కూల్‌, ధరంకరం రోడ్‌, అమీర్‌పేట్‌

షేక్‌పేట్‌ ఏసీఆర్‌ హెచ్‌ఆర్‌డీఇనిస్టిట్యూట్‌, జూబ్లిహిల్స్‌

నాంపల్లి ప్రెస్‌ క్లబ్‌, బషీర్‌బాగ్‌

నాంపల్లి లా కాలేజీ, బషీర్‌బాగ్‌

సికింద్రాబాద్‌ రౌండ్‌ టేబుల్‌ స్కూల్‌, రెజిమెంటల్‌ బజార్‌, బ్లూసీ హోటల్‌ పక్కన

అంబర్‌పేట్‌ ప్రభుత్వ డఫ్‌ అండ్‌ డమ్‌ హైస్కూల్‌, మలక్‌పేట్‌ రోడ్‌

అసిఫ్‌నగర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, మాసబ్‌ట్యాంక్‌

బహుదూర్‌పుర నిజాం టిబ్బి హాస్పిటల్‌, చార్మినార్‌

మలక్‌పేట్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌, సైదాబాద్‌

యాకూత్‌పుర మోఘల్‌పుర కమ్యూనిటీ హాల్‌, మోఘల్‌పుర

చార్మినార్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌, హుస్సేనీ అలామ్‌

నాంపల్లి ఏసీఎస్‌వో ఆఫీస్‌, నాంపల్లి సర్కిల్‌

మెహిదీపట్నం ఎస్‌బీఐ కమ్యూనిటీ హాల్‌, గుడి మల్కాపూర్‌

అంబర్‌పేట్‌ గోల్నాక బస్తీ హాస్పిటల్‌. డీ మార్ట్‌ ఎదురుగా

ఖైరతాబాద్‌ ఎర్రమంజిల్‌ కమ్యూనిటీ హాల్‌

ఎఫ్‌సీఐ సనత్‌నగర్‌ ఎఫ్‌సీఐ సనత్‌ నగర్‌

బేగంపేట్‌ కైలాసిగూడ ప్రభుత్వ హైస్కూల్‌

సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి మల్టీపర్సస్‌ కమ్యూనిటీ హాల్‌, సికింద్రాబాద్‌

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular