Homeజాతీయ వార్తలుKCR New Schemes: మ‌హిళ‌ల అభ్యున్న‌తికి కేసీఆర్ మ‌రిన్ని పథ‌కాలు తేనున్నారా?

KCR New Schemes: మ‌హిళ‌ల అభ్యున్న‌తికి కేసీఆర్ మ‌రిన్ని పథ‌కాలు తేనున్నారా?

KCR New Schemes: ప్ర‌చారం చేసుకోవ‌డంలో టీఆర్ఎస్ త‌రువాతే ఎవ‌రైనా. ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌డంలో కీల‌క భూమిక పోషిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హిళా దినోత్స‌వం రోజును త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని భావిస్తున్నారు. దీంతో సీఎం మ‌హిళ‌ల కోసం నిర్వ‌హిస్తున్న క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్, డ్వాక్రా సంఘాల‌కు రుణాలు త‌దిత‌ర అంశాల‌ను త‌మ ఘ‌న‌త‌గా చెప్పుకుంటూ మార్చి 6 నుంచి 8 వ‌ర‌కు వేడుక‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది.

KCR New Schemes
KCR New Schemes

ఇందులో భాగంగా మ‌హిళ‌ల కోసం చేప‌డుతున్న ప‌థ‌కాల‌తో వారి అభ్యున్న‌తే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు. దీంతో మ‌హిళా ఓటు బ్యాంకును త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని భావిస్తున్నారు.ఈ క్ర‌మంలో మ‌హిళా దినోత్స‌వాన్ని ఇలా ఉప‌యోగించుకునేందుకు ప్ర‌భుత్వం ఇలా ప్లాన్ వేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

Also Read:  విద్యారంగంలో జగన్ మార్పులు.. ఏపీ భవిష్యత్తును మార్చుతుందా? కూల్చుతుందా?

మ‌హిళ‌ల ఇళ్ల‌కు వెళ్లి వారికి స‌న్మానాలు చేయ‌డం త‌రువాత వారితో ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారం సాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హిళా సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లుపై ప్ర‌చారం చేసేందుకు త‌యార‌వుతోంది. దీంతో మ‌హిళ‌ల కోసం ప్ర‌భుత్వం మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంద‌ని చెప్పేందుకు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.

KCR New Schemes
KCR New Schemes

కల్యాణ ల‌క్ష్మి ద్వారా ప‌ది ల‌క్ష‌ల మంది ఆడ‌పిల్ల‌ల పెళ్లిళ్లు చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని చెప్పుకునేందుకు నిర్ణ‌యించుకుంది. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చి వారి ఆద‌ర‌ణ, అభిమానాలు సంపాదించాల‌ని చూస్తోంది. దీనికి గాను టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటాలు ఘ‌నంగా చేసేందుకు సంక‌ల్పించింది. నేత‌లు ఇప్ప‌టికే ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: వివేకా హత్య కేసు: ఏ క్షణమైనా చార్జి షీట్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version