https://oktelugu.com/

Kapu Political Power: ఆంధ్రాలో కాపులకు రాజకీయాధికారం కలగానే మిగిలిపోతుందా..?

తెలుగు రాజకీయాలంటే ఎప్పుడూ కమ్మ, రెడ్లు, వెలమలేనా? ప్రబలంగా ఉన్న ‘కాపు’లు ఎందుకు రాజ్యాధికారాన్ని సాధించడం లేదు. ఎప్పుడూ ఆయా వర్గాల కింద చిన్న పదవులతోనే సరిపెట్టుకుంటున్నారు? ముఖ్యంగా ఏపీలో రాజకీయాలను శాసించేలా ప్రబలంగా ఉన్న ‘కాపు సామాజికవర్గం’.. ఎందుకు అధికారంలోకి రాలేకపోతోంది? అన్న ప్రశ్న అందరినీ తొలుస్తోంది.. ఏపీలోని కాపులు తమకు అధికారం కావాలని దశాబ్ధాలుగా కోరుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోతోంది.. సూదూర భవిష్యత్తులోనూ కాపులు అధికారంలోకి వచ్చే సూచనలు ఏమీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2021 5:18 pm
    Follow us on

    తెలుగు రాజకీయాలంటే ఎప్పుడూ కమ్మ, రెడ్లు, వెలమలేనా? ప్రబలంగా ఉన్న ‘కాపు’లు ఎందుకు రాజ్యాధికారాన్ని సాధించడం లేదు. ఎప్పుడూ ఆయా వర్గాల కింద చిన్న పదవులతోనే సరిపెట్టుకుంటున్నారు? ముఖ్యంగా ఏపీలో రాజకీయాలను శాసించేలా ప్రబలంగా ఉన్న ‘కాపు సామాజికవర్గం’.. ఎందుకు అధికారంలోకి రాలేకపోతోంది? అన్న ప్రశ్న అందరినీ తొలుస్తోంది..

    ఏపీలోని కాపులు తమకు అధికారం కావాలని దశాబ్ధాలుగా కోరుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోతోంది.. సూదూర భవిష్యత్తులోనూ కాపులు అధికారంలోకి వచ్చే సూచనలు ఏమీ కనిపించడం లేదు. దానికి గల కారణాలు ఏంటి? అనేది తెలుసుకుందాం..

    ఆంధ్రాలో రాజకీయాలు కేవలం రెండే రెండు సామాజికవర్గాలు శాసిస్తున్నాయి. దశాబ్ధాలుగా ఇదే జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఆది నుంచి రెడ్లు ఏపీని ఏలారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చాక కమ్మ సామాజికవర్గం దూసుకొచ్చింది. అయితే ఏపీలో మెజార్టీ సంఖ్యలో ఉన్న కాపులు ఎప్పుడూ పల్లకీ మోయడమేనా? అధికారంలోకి ఎందుకు రావడం లేదు.

    గడిచిన ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఎందుకు ఏపీలో అధికారంలోకి రాలేకపోయారు? ఇప్పుడు బీజేపీ తరుఫున ఉన్న సోము వీర్రాజు ఏపీలో బీజేపిని అధికారంలోకి తీసుకొస్తారా? ఇలాంటి ప్రశ్నలెన్నింటికో సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో కాపులకు రాజకీయ అధికారం కలగానే మిగిలిపోతుందా? లేక అధికారం సాధిస్తారా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్ వీడియో..

    ఆంధ్రాలో కాపులకు రాజకీయాధికారం కలగానే మిగిలిపోతుందా..? | Kapu Political Power | RAM Talk