Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో కొత్తగా ఏర్పడే 12 జిల్లాలు ఇవే..

ఏపీలో కొత్తగా ఏర్పడే 12 జిల్లాలు ఇవే..

AP

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో జగన్ ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమౌతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా… ఇప్పుడున్న 13 జిల్లాలకు బదులుగా… మొత్తం 25 జిల్లాలను తేబోతున్నారన్నది ఎప్పటి నుంచో అందరూ చెప్పుకుంటున్న మాటే. తాజాగా… ఏ జిల్లాలోకి ఏ నియోజకవర్గం వస్తుందో అనధికారికంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే… మొత్తం 25 కొత్త జిల్లాల్లో ఏ ప్రాంతం ఎందులోకి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1.అరకు జిల్లా

కురుపాం

పార్వతీపురం

సాలూరు

మాడుగుల

అరకులోయ

పాడేరు

రంపచోడవరం

2.శ్రీకాకుళం జిల్లా

ఇచ్చాపురం

పలాస

టెక్కలి

పాతపట్నం

శ్రీకాకుళం

ఆముదాలవలస

నరసన్నపేట

3. విజయనగరం జిల్లా

ఎడ్చెర్ల

రాజాం

పాలకొండ

బొబ్బిలి

చీపురుపల్లి

భోగాపురం

విజయనగరం

4.విశాఖపట్నం జిల్లా

గజపతినగరం

శృంగవరపుకోట

భీమిలీ

తూర్పు విశాఖ

దక్షిణ విశాఖ

ఉత్తర విశాఖ

పశ్చిమ విశాఖ

5.అనకాపల్లి జిల్లా

గాజువాక

చోడవరం

అనకాపల్లి

పెందుర్తి

ఎలమంచిలి

పాయకరావుపేట

నర్సీపట్నం

6.కాకినాడ జిల్లా

తుని

ప్రత్తిపాడు

పిఠాపురం

కాకినాడ రూరల్

కాకినాడ అర్బన్

పెద్దాపురం

జగ్గంపేట

7.అమలాపురం జిల్లా

రామచంద్రాపురం

ముమ్ముడివరం

రాజోలు

గన్నవరం

కొత్తపేట

మండపేట

8.రాజమండ్రి జిల్లా

అనపర్తి

రాజానగరం

రాజమండ్రి అర్బన్

రాజమండ్రి రూరల్

కొవ్వూరు

నిడదవోలు

గోపాలపురం

9.నరసాపురం జిల్లా

ఆచంట

పాలకొల్లు

నర్సాపురం

భీమవరం

ఉండి

తణుకు

తాడేపల్లిగూడెం

10. ఏలూరు జిల్లా

ఉంగుటూరు

దెందులూరు

ఏలూరు

పోలవరం

చింతలపూడి

నూజివీడు

కైకలూరు

11. మచిలీపట్నం జిల్లా

గన్నవరం

గుడివాడ

పెడన

మచిలీపట్నం

అవనిగడ్డ

ఉయ్యూరు

పెనమలూరు

12. విజయవాడ జిల్లా

తిరువూరు

భవానీపురం

సత్యనారాయణ పురం

విజయవాడ వెస్ట్

మైలవరం

నందిగామ

జగ్గయ్యపేట

13. గుంటూరు జిల్లా

తాడికొండ

మంగళగిరి

పొన్నూరు

తెనాలి

ప్రత్తిపాడు

గుంటూరు నార్త్

గుంటూరు సౌత్

14. నరసారావు పేట జిల్లా

పెదకూరపాడు

చిలకలూరిపేట

నరసారావుపేట

సత్తెనపల్లి

వినుకొండ

గురజాల

మాచర్ల

15. బాపట్ల జిల్లా

వేమూరు

రేపల్లె

బాపట్ల

పరుచూరు

అద్దంకి

చీరాల

సంతనూతల (ఎస్సీ)

16. ఒంగోలు జిల్లా

ఎర్రగొండపాలెం

దర్శి

ఒంగోలు

కొండపి

మార్కాపురం

గిద్దలూరు

కనిగిరి

17. నంద్యాల జిల్లా

ఆళ్లగడ్డ

శ్రీశైలం

నందికొట్కూరు

కల్లూరు

నంద్యాల

బనగానపల్లి

డోన్

18.కర్నూలు జిల్లా

కర్నూలు

పత్తికొండ

కోడుమూరు

ఎమ్మిగనూరు

కొతలం

ఆదోని

ఆలూరు

19. అనంతపురం జిల్లా

రాయదుర్గం

ఉరవకొండ

గుంతకల్లు

తాడిపత్రి

అనంతపురం

కళ్యాణదుర్గం

రాప్తాడు

20. హిందూపూర్ జిల్లా

సింగనమల

మడకశిర

హిందూపురం

పెనుకొండ

పుట్టపర్తి

ధర్మవరం

కదిరి

21. కడప జిల్లా

బద్వేల్

కడప

పులివెందుల

కమలాపురం

జమ్మలమడుగు

ప్రొద్దుటూరు

మైదుకూరు

22. నెల్లూరు జిల్లా

కందుకూరు

కావలి

ఆత్మకూరు

నెల్లూరు అర్బన్

నెల్లూరు రూరల్

ఉదయగిరి

23. తిరుపతి జిల్లా

సర్వేపల్లి

గూడూరు

సూళ్లూరుపేట

వెంకటగిరి

తిరుపతి

శ్రీకాళహస్తి

సత్యవేడు

24. రాజంపేట జిల్లా

రాజంపేట

కోడూరు

రాయచోటి

తంబళ్లపల్లి

పీలేరు

మదనపల్లె

పుంగనూరు

25. చిత్తూరు జిల్లా

చంద్రగిరి

నగరి

గంగాధర నెల్లూరు

చిత్తూరు

పూతలపట్టు

పలమనేరు

కుప్పం

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version