Homeజాతీయ వార్తలుHarman Singh Kapoor London Restaurant Controversy: హలాల్‌ చిల్లరగాళ్లకు మొగుడు.. ఎవరీ హర్మన్‌సింగ్‌ కంపూర్‌?

Harman Singh Kapoor London Restaurant Controversy: హలాల్‌ చిల్లరగాళ్లకు మొగుడు.. ఎవరీ హర్మన్‌సింగ్‌ కంపూర్‌?

Harman Singh Kapoor London Restaurant Controversy: హర్మన్‌సింగ్‌ కపూర్‌.. ఈ పేరు ఇప్పుడు లండన్‌లో, యూరప్‌లో మార్మోగుతోంది. ఈ హర్మన్‌సింగ్‌ కపూర్‌కు లండన్‌లో ఒక రెస్టారెంట్‌ ఉంది. ఈయన తన రెస్టారెంటు బోర్డుపైన మేము హలాల్‌ఫుడ్‌ సర్వ్‌ చేయము అని రాశాడు. దానర్థం హలాల్‌ ఫుడ్‌ మాత్రమే కావాలనుకునేవారు మా హోటల్‌కు రావొద్దు. అయితే అల్లరి మూకలు హలాల్‌ ఫుడ్‌ కోరుకునే ముస్లిం కుర్రాళ్లు కొందరు ఇక్కడికి వచ్చి హోటల్‌పై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. […]

Harman Singh Kapoor London Restaurant Controversy: హర్మన్‌సింగ్‌ కపూర్‌.. ఈ పేరు ఇప్పుడు లండన్‌లో, యూరప్‌లో మార్మోగుతోంది. ఈ హర్మన్‌సింగ్‌ కపూర్‌కు లండన్‌లో ఒక రెస్టారెంట్‌ ఉంది. ఈయన తన రెస్టారెంటు బోర్డుపైన మేము హలాల్‌ఫుడ్‌ సర్వ్‌ చేయము అని రాశాడు. దానర్థం హలాల్‌ ఫుడ్‌ మాత్రమే కావాలనుకునేవారు మా హోటల్‌కు రావొద్దు. అయితే అల్లరి మూకలు హలాల్‌ ఫుడ్‌ కోరుకునే ముస్లిం కుర్రాళ్లు కొందరు ఇక్కడికి వచ్చి హోటల్‌పై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. లోపల ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. హలాల్‌ఫడ్‌ సర్వ్‌ చేసి తీరాలని డిమాండ్‌ చేశారు. హర్మన్‌సింగ్‌ నిజంగా ధైర్యవంతుడు దాడిని తట్టుకుని డ్యామేజీని తట్టుకుని కష్టాలు దాటుకుని నిలబడ్డాడు

Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ vs దురంధర్ 2 లో హిట్ కొట్టిన మూవీ ఏంటంటే..?

స్పష్టమైన సందేశం..
హర్మన్‌ తన రెస్టారెంట్‌లో హలాల్‌ పద్ధతి పాటించని ఫుడ సర్వ్‌ చేస్తానని ప్రకటించాడు. ఇది హలాల్‌ మాత్రమే కోరుకునేవారికి ‘మా హోటల్‌కు రావద్దు‘ అనే సూచన. ఇలాంటి బోర్డులు యూరప్‌లో మతపరమైన డిమాండ్‌లకు వ్యతిరేకంగా పెరుగుతున్నాయి. అయితే కొందరు యువకులు హోటల్‌పై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టి, అంతర్గత సామాన్లను ధ్వంసం చేశారు. వారు హలాల్‌ ఫుడ్‌ తప్పనిసరిగా సర్వ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. హర్మన్‌ దీన్ని తట్టుకుని ‘నేను హలాల్‌ చేయను‘ అని దృఢంగా చెప్పాడు.

మరుసటి రోజు కూడా..
తర్వాత రోజు హర్మన్‌సింగ్‌ హోటల్‌ మూసి ఉంచాడు. అయినా ఆకతాయిలు కోడిగుడ్లు, కుళ్లిన ఉల్లిపాయలతో దాడిచేశారు. హర్మన్‌ను భయపెట్టే ప్రయత్నం. చేశారు. అయినా హర్మన్‌ ధైర్యంగా నిలబడి, తన నియమాలు మార్చుకోనని ప్రకటించాడు. హలాల్‌ తినాలనుకునేవారు నా హోటల్‌కు రాకపోయినా పరవాలేదని తెలిపాడు. ఇది వ్యాపార యజమాని తన మెనూ, మతపరమైన ఎంపికలపై హక్కు తనకే ఉందని తెలిపాడు.

ఈ ఘటన లండన్‌లో హలాల్‌ డిమాండ్‌ ఎలా బలవంతంగా మారుతుందో చూపిస్తుంది. ఇప్పటికే లండన్‌ వాసులు ముస్లింల వలసలతో తాము స్థానికత కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. తాజాగా హలాల్‌ డిమాండ్‌ చేస్తూ ముస్లింలు అల్లర్లు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. హర్మన్‌ వంటి వ్యక్తులు ధైర్యం చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారి తీస్తున్నారు. ఇది మత సహనం, చట్టపరమైన హక్కులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper