https://oktelugu.com/

పెరిగిన గ్యాస్ ధరలు!

జూన్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ల కొత్త రేట్లు అమలులోకి రానున్నట్టు గ్యాస్ కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాయి. గత మేలో రూ.744 ఉన్న రేటును రూ.581.50కి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.593కు చేరింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులపై పెంచిన రేటు ప్రభావం ఉండదని తెలిపాయి. జూన్ 30 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 1, 2020 / 12:06 PM IST
    Follow us on

    జూన్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ల కొత్త రేట్లు అమలులోకి రానున్నట్టు గ్యాస్ కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాయి. గత మేలో రూ.744 ఉన్న రేటును రూ.581.50కి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.593కు చేరింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులపై పెంచిన రేటు ప్రభావం ఉండదని తెలిపాయి. జూన్ 30 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత సిలిండర్లు అందనున్నాయి.

    ఇండియన్ ఆయిల్ వెబ్‌ సైట్ ప్రకారం, ఈ పెంపు ఉజ్జ్వాలా యోజన లబ్ధిదారులను వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది…ఎందుకంటే వారు “ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన పరిధిలో ఉన్నారు కాబట్టి జూన్ 30 వరకు ఉచిత సిలిండర్‌ కు అర్హులు అని ఆయిల్‌ కంపెనీలు తెలిపాయి…