ఇక నుండైనా ఆహారపు అలవాట్లు మార్చుకుంటారా?

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న వేళ, మనలో కొంతమంది ఇప్పుడు పాజిటివ్ స్టేజిలో ఉన్నారు. అనేకమంది దేహంలో ఉన్న “వ్యాధి నిరోధక శక్తి” ప్రస్తుతం వైరస్ తో పోరాడుతూనే ఉంది. మీరు కరోనా టెస్ట్ లు చేయించు కోవడం ఇప్పుడు వీలుకాదు. అందరకీ టెస్ట్ లు చేసే అవకాశం లేదు. అతి ఖరీదైన కరోనా మందులు కొనటం కష్టమే.. ఒకవేళ కొనాలన్నా.. అవి అందుబాటులో లేవు. కావున మనల్ని మనం కాపాడుకోవడం తప్పనిసరి. వ్యాధినిరోధకశక్తి […]

Written By: Neelambaram, Updated On : July 22, 2020 2:19 pm
Follow us on


దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న వేళ, మనలో కొంతమంది ఇప్పుడు పాజిటివ్ స్టేజిలో ఉన్నారు. అనేకమంది దేహంలో ఉన్న “వ్యాధి నిరోధక శక్తి” ప్రస్తుతం వైరస్ తో పోరాడుతూనే ఉంది. మీరు కరోనా టెస్ట్ లు చేయించు కోవడం ఇప్పుడు వీలుకాదు. అందరకీ టెస్ట్ లు చేసే అవకాశం లేదు. అతి ఖరీదైన కరోనా మందులు కొనటం కష్టమే.. ఒకవేళ కొనాలన్నా.. అవి అందుబాటులో లేవు. కావున మనల్ని మనం కాపాడుకోవడం తప్పనిసరి. వ్యాధినిరోధకశక్తి కి సపోర్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ క్రింది ఆహారపు అలవాట్లు పాటించినట్లైతే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

1. రోజూ ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి,

2. జింక్ (టాబ్లెట్: జింక్ కోవైట్),

3.విటమిన్ డి3 (ఉదయం 7నుంచి 8 గంటల మధ్య ఎండలో అర్ధ గంట ఉంటే సహజసిద్దంగా వస్తుంది).

4.వేడి నీరు ఉదయం/ సాయంత్రం

5.మంచి ఆహారం తినాలి. ఆకుకూరలు, గుడ్లు, చికెన్,మటన్.. ఫ్రై కి దూరంగా ఉండండి ఓన్లీ కర్రీ

6. కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగినట్లైతే… కరోనా మహమ్మారి నుండి దాదాపు తప్పించుకున్నట్లే..