https://oktelugu.com/

Sri Rama Navami – Bhadrachalam : సీతమ్మకు చేయిస్తి . . చింతాకు పతకం రామచంద్రా

Sri Rama Navami – Bhadrachalam : భద్రాచలంలోని శ్రీ సీతారామచం ద్రస్వామి కల్యాణ సమయం, ముఖ్య ఉత్సవాల సమయంలో భక్తరామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న చేయించిన బంగారు ఆభరణాలనే వినియోగిస్తున్నారు..వజ్రాలు, పొదిగి, విలువైన పచ్చలు వేలాడగట్టిన సుందరమైన పచ్చల పతకం, కెంపులు పొదిగి ముత్యాలతో వేలాడే చింతాకు పతకం, పచ్చలు పొదిగిన పచ్చల పతకం, కిరీటంలో అలరించే వజ్రాలు పొదిగిన కలికితురాయి తదితర విలువైన ఆభరణాలు భక్తరామదాసు చేయించారు. భ ద్రాద్రి రామునికి రామదాసు చేయించిన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2023 / 10:13 PM IST
    Follow us on

    Sri Rama Navami – Bhadrachalam : భద్రాచలంలోని శ్రీ సీతారామచం ద్రస్వామి కల్యాణ సమయం, ముఖ్య ఉత్సవాల సమయంలో భక్తరామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న చేయించిన బంగారు ఆభరణాలనే వినియోగిస్తున్నారు..వజ్రాలు, పొదిగి, విలువైన పచ్చలు వేలాడగట్టిన సుందరమైన పచ్చల పతకం, కెంపులు పొదిగి ముత్యాలతో వేలాడే చింతాకు పతకం, పచ్చలు పొదిగిన పచ్చల పతకం, కిరీటంలో అలరించే వజ్రాలు పొదిగిన కలికితురాయి తదితర విలువైన ఆభరణాలు భక్తరామదాసు చేయించారు. భ ద్రాద్రి రామునికి రామదాసు చేయించిన ఆభరణాలనే నేటికీ ధరింపజేస్తారు. రామదాసును చెరసాల నుంచి విడిపించడానికి తానీషా నవాబుకు రామలక్ష్మణులు సమర్పించారన్న బంగారు రామమాడ నాణాలు కొన్ని ఈనాటికీ భ ద్రాద్రి ఆలయంలోనే ఉన్నాయి. రామటెంకిగా పిలిచే ఈ నాణెంపై దేవనాగరి లిపిముద్రించి ఉంది.

     రామదాసు చేయించిన మంగళసూత్రం

      చింతాకు పతకం

     

      సువర్ణ పుష్పాలు

     శఠారి

     

     కట్టడికాసులదండ

     శంఖం, చ క్రం

     పంచపా త్రలు

     కలికితురాయి

     భుజబందు

     పచ్చలపతకం