https://oktelugu.com/

Janasena: జనసేనకు కొత్త రక్తం

Janasena: జనసేనకు కొత్త రక్తం వచ్చి చేరుతోంది.  ఈ మేరకు క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు.పార్టీని కింది స్తాయి నుంచి పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ జిల్లా స్థాయి అధికార ప్రతినిధుల నియామకాన్ని చేపట్టారు. ఇటీవల 9వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీని పటిష్టం చేస్తానని.. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2022 / 07:13 PM IST
    Follow us on

    Janasena: జనసేనకు కొత్త రక్తం వచ్చి చేరుతోంది.  ఈ మేరకు క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు.పార్టీని కింది స్తాయి నుంచి పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ జిల్లా స్థాయి అధికార ప్రతినిధుల నియామకాన్ని చేపట్టారు. ఇటీవల 9వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీని పటిష్టం చేస్తానని.. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

    Pavan Kalyan

    ఈ క్రమంలోనే జనసేన పార్టీ నియామకాల జోరుపెంచారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జనసేనకు కొత్త రక్తం.. ముఖ్యంగా యువతకు పెద్దపీట వేస్తున్నారు. పాత వైసీపీ, టీడీపీ నాయకులను చేర్చుకోకుండా కష్టపడి పనిచేసిన జనసేన నేతలకే పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే నియామకాలను చేపట్టారు.

    జనసేన పార్టీ జిల్లా స్థాయి కమిటీల్లో అధికార ప్రతినిధుల నియామకానికి పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  సోమవారం ఆమోదం తెలిపారు. జిల్లాల వారిగా వారి వివరాలు…

    Also Read: Kapu Community: ఎప్పుడు‘కాపు’కాయడమేనా.. రాజ్యాధికారం చేరువలో కాపులు

    ఎన్. పార్థసారధి : తూర్పుగోదావరి
    వై. నారాయణ గౌడ్
    మతి తోలేటి శిరీష
    రెడ్డి అప్పలనాయుడు : పశ్చిమ గోదావరి
    రాయపూడి వేణుగోపాల రావు : కృష్ణా
    మరీదు శివ రామకృష్ణ
    షేక్ గయాసుద్దీన్ : విజయవాడ పడమర
    ఎమ్. తిరుపతి నాయుడు : విజయవాడ తూర్పు
    అళ్ళ హరి : గుంటూరు
    తవిటి భావన్నారాయణ
    భీమిశెట్టి వెంకటేశ్వర్లు : ప్రకాశం
    సూరే ఏడుకొండలు
    దుగ్గిశెట్టి వెంకట సుజయ్ బాబు : నెల్లూరు
    కలువాయి సుధీర్
    మెరుపుల మహేష్ : చిత్తూరు
    మట్టపల్లె మునిరాజులు
    సాకే మురళి కృష్ణ : అనంతపురం
    నిమ్మకాయల రాము

    Also Read: Lemon Juice: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

    Recommended Video: