Homeఆంధ్రప్రదేశ్‌Janasena: ఇంటింటా జనసేన.. మమేకమవుతున్న పార్టీ శ్రేణులు

Janasena: ఇంటింటా జనసేన.. మమేకమవుతున్న పార్టీ శ్రేణులు

Janasena: అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం ద్వారా…. అనంతపురం నియోజకవర్గంలో అరవింద నగర్, అశోక్ నగర్, హరిహర నగర్, కొవ్వూరు నగర్ కాలనీలో క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది.

Janasena
Jayaram Reddy

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్సేల్ అధ్యక్షుడు లాయర్ మురళీకృష్ణ, వీర మహిళ రమాదేవి, పద్మ, భవాని నగర్ మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటాద్రి నాయక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

#janasenaparty
# లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.

Janasena
Janasena
Janasena
Janasena

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular