https://oktelugu.com/

Afghanistan Pakistan: ఆఫ్ఘన్ పరిణామాలతో పాకిస్తాన్ నిజస్వరూపం ప్రపంచానికి బట్టబయలు

అప్ఘనిస్తాన్ పరిణామాలు మొత్తం ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తున్నాయి. అప్ఘన్ లో ఈ పరిస్థితికి వైదొలగాలన్న అమెరికా తీసుకున్న నిర్ణయమే కారణం..   అప్ఘన్ లో పాలుపంచుకున్న నాటో దళాలను కూడా అమెరికా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఉపసంహరించుకోవడంపై యూరప్ దేశాలు షాక్ కు గురవుతున్నాయి. అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు వశరపరుచుకోవడంలో కర్త కర్మ క్రియ అంతా పాకిస్తాన్ అని.. వారు పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలే తాలిబన్లతో కలిసి అప్ఘన్ ను చేజిక్కించుకున్నారని ఇప్పుడు అమెరికా సహా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2021 / 09:50 PM IST
    Follow us on

    అప్ఘనిస్తాన్ పరిణామాలు మొత్తం ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తున్నాయి. అప్ఘన్ లో ఈ పరిస్థితికి వైదొలగాలన్న అమెరికా తీసుకున్న నిర్ణయమే కారణం..   అప్ఘన్ లో పాలుపంచుకున్న నాటో దళాలను కూడా అమెరికా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఉపసంహరించుకోవడంపై యూరప్ దేశాలు షాక్ కు గురవుతున్నాయి.

    అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు వశరపరుచుకోవడంలో కర్త కర్మ క్రియ అంతా పాకిస్తాన్ అని.. వారు పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలే తాలిబన్లతో కలిసి అప్ఘన్ ను చేజిక్కించుకున్నారని ఇప్పుడు అమెరికా సహా ప్రపంచ దేశాలకు తెలిసివచ్చింది. అప్ఘన్ పరిణామాలతో పాకిస్తాన్ నిజస్వరూపం ప్రపంచానికి తెలిసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఉగ్ర రాజకీయంపై స్పెషల్ ఫోకస్ వీడియో..