తెలంగాణలో 2019 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. పరీక్షల తేదీలను తెలంగాణ గవర్నమెంట్ అధికారులు వెల్లడించారు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు : మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు : మార్చి 5 నుంచి 23 వరకు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష