Female Male Relationship : శృంగారానికి బానిసలుగా మారిన మగాళ్లు ఇలా ఉంటారట

శృంగారానికి ఆకర్షితులైన మగ వారి ఉద్దేశాలు వేరే ఉంటాయి. వారికి లైంగిక వ్యవసనం ఏర్పడుతుంది. ఎక్కడ ఉన్నా సరే శృంగారంలో పాల్గొనకపోతే వారికి మనసున పట్టదు

Written By: Srinivas, Updated On : May 3, 2023 12:40 pm
Follow us on

Female Male Relationship : శృంగారం అంటే అందరికి ఇష్టమే. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. వారి కోరిక తీర్చుకోవడానికి ఉన్న అన్ని మార్గాలు అన్వేషిస్తారు. తమ సుఖం కోసం ఎంత త్యాగానికైనా వెళతారు. అలా శృంగారం ప్రస్తుతం పక్కదారి పడుతోంది. భర్తను మోసం మరో వ్యక్తితో భార్య, భార్యను కాదని మరో మహిళ కోసం పరితపించే భర్త ఇవన్ని శృంగారానికి పరాకాష్టే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో శృంగారం దారి తప్పుతోంది. అవసరాల కోసం అడ్డదారుల్లో వెళ్తున్నారు.

శృంగారం కోసం అందరు సమయం కేటాయించుకుంటారు. శృంగారానికి ఆకర్షితులైన మగ వారి ఉద్దేశాలు వేరే ఉంటాయి. వారికి లైంగిక వ్యవసనం ఏర్పడుతుంది. ఎక్కడ ఉన్నా సరే శృంగారంలో పాల్గొనకపోతే వారికి మనసున పట్టదు. వారికి కావాల్సిందే దక్కే వరకు విశ్రమించరు. ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని తట్టుకుని శృంగారం కోసం నిలుస్తారు.

మద్యపానం, ధూమపానం లాగా లైంగిక వ్యసనం కూడా ఒక అలవాటే. కానీ దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కడ అయినా చేసే పని కాదు. దీనికి ఏకాంతం కావాలి. ఏకాంతంగా ఉంటేనే శృంగారం సాధ్యమవుతుంది. కానీ లైంగిక వ్యసనం ఉన్న వారికి అవేమీ పట్టింపులు ఉండవు. సమయం దొరికిందంటే చాలు తమ సుఖం తీర్చుకోవడానికే ఇష్టపడతారు.

డ్రగ్స్ అలవాటు ఉన్న వారిలా వీరి ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది. శృంగారానికి ఎడిక్టర్లుగా నిలుస్తారు. లేకపోతే ఒత్తిడికి లోనవుతారు. శృంగారం కావాలని అనుకుంటే చేసే దాకా ఆలోచించరు. లైంగిక కోరిక తీర్చుకునే వరకు ఊరుకోరు. దీంతో జీవిత భాగస్వామిని దూరం చేసుకున్నా సంబంధం లేదు అనుకుంటారు. ఈ సమస్య ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.