https://oktelugu.com/

Pyramid: వాస్తు దోషాలు పోవాలంటే దీన్ని ఇంట్లో ఉంచుకోవాలి

పిరమిడ్ వల్ల వాస్తు దోషాలు దూరమవుతాయి. పాజిటివ్ ఎనర్జీతో మన  సమస్యలు దూరంగా పోతాయి. అందుకే దీన్ని మన ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమం.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 / 07:03 PM IST
    Follow us on

    Pyramid: మనం వాస్తు కోసం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటాం. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే వాస్తు పద్ధతులు అమలు చేయాలి. ఇంట్లో మంచి జరగడానికి పలు రకాల టిప్స్ పాటించడం మామూలే. ఇంట్లో పిరమిడ్ ఉంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడొచ్చు. నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని పెంచే వాటిలో పిరమిడ్ ఒకటి. దీంతో మన ఇంటికి మంచి ఫలితం వస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

    క్రిస్టల్ పిరమిడ్ ప్రొడక్ట్స్ షింగ్ షుయ్ క్రిస్టల్ పిరమిడ్ ని అమెజాన్ లో అమ్ముతున్నారు. దీని బరువు 40 గ్రాములు. వాస్తు దోషాలను దూరం చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. స్పటికం లోపల ఈ పిరమిడ్ ఉంటుంది. మెరుస్తూ కనిపిస్తుంది. దీని సైజు 5 సెంటిమీటర్ల పొడవు, 5 సెంటిమీటర్ల ఎత్తు, 5 సెంటిమీటర్ల వెడల్పు ఉంటుంది. దీంతో దీన్ని వాస్తు దోషాలను పోగొట్టే యంత్రంగా భావిస్తున్నారు.

    ఇంట్లో, ఆఫీసులో, టేబుల్ అయినా పిరమిడ్ ఉంచుకోవచ్చు. ఇల్లు, కార్యాలయం అయితే నైరుతి దిశలో దీన్ని ఉంచుకోవడం మంచిది. కోరికలు తీరుతాయని నమ్ముతారు. పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఆగ్నేయ దిశలో ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో పనులు పూర్తవకపోయినా పిరమిడ్ ఉంచుకుంటే పనులు చకచక పూర్తవుతాయని చెబుతుంటారు.

    పిరమిడ్ ప్రొడక్ట్స్ ధర రూ. 525 ఉంది. అమెజాన్ లో దీనికి 38 శాతం డిస్కౌంట్ తో రూ. 328కి అమ్ముతున్నారు. దీంతో పిరమిడ్ వల్ల వాస్తు దోషాలు దూరమవుతాయి. పాజిటివ్ ఎనర్జీతో మన  సమస్యలు దూరంగా పోతాయి. అందుకే దీన్ని మన ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమం. పిరమిడ్ ను ఉంచుకుని మన కష్టాలను తొలగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.