కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో వేగంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో కరోనా సోకదని చాలామంది భావిస్తున్నారు. అయితే ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 12,000 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. ఇజ్రాయెల్ లో గత నెల 19వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. Also Read: కరోనా వైరస్ కొత్త […]

Written By: Kusuma Aggunna, Updated On : January 22, 2021 11:37 am
Follow us on

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో వేగంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో కరోనా సోకదని చాలామంది భావిస్తున్నారు. అయితే ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 12,000 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. ఇజ్రాయెల్ లో గత నెల 19వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.

Also Read: కరోనా వైరస్ కొత్త లక్షణం… కంటిచూపుకే ప్రమాదం..?

69 మంది ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసుతో పాటు రెండో డోసు కూడా తీసుకున్నారు. అయితే రెండో డోసు తీసుకున్న తరువాత 12,400 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కరోనా వ్యాక్సిన్ ఫైజర్ తీసుకున్న వారిలో సామర్థ్యం ఊహించిన దాని కంటే తక్కువగానే ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఆన్‌ పాండమిక్‌ ఫైజర్ వ్యాక్సిన్ గురించి ఈ విషయాలను వెల్లడించారు.

Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. అప్పటివరకు నో ఆల్కహాల్..?

ఆరోగ్య మంత్రి యులి ఎడెల్స్టెయిన్ తొమ్మిది మిలియన్ల మంది జీవనం సాగిస్తున్నారు. 2.2 మిలియన్ జనాభాలో 3.5 శాతం జనాభాకు కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ లో మరోసారి లాక్ డౌన్ అమలవుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ లో 5 లక్షల కరోనా కేసులు మొదలవుతున్నాయి. 4,005 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా నిర్ధారణ కావడంతో ఇతర వ్యాక్సిన్ల పనితీరుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి కొంతమంది ప్రజలు సుముఖత చూపడం లేదు.