https://oktelugu.com/

Laxmidevi: లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే?

Laxmidevi: మనలో చాలామంది ఇష్టంగా పూజించే దేవతలలో లక్ష్మీదేవి ఒకరనే సంగతి తెలిసిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరిసంపదలతో సంతోషంగా జీవనం సాగించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని భావిస్తే మాత్రం శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ నియమాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఎవరి నుంచి అయినా వస్తువులను తీసుకుంటే ఆ వస్తువులను వాళ్లకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 26, 2022 / 10:43 AM IST
    Follow us on

    Laxmidevi: మనలో చాలామంది ఇష్టంగా పూజించే దేవతలలో లక్ష్మీదేవి ఒకరనే సంగతి తెలిసిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరిసంపదలతో సంతోషంగా జీవనం సాగించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని భావిస్తే మాత్రం శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ నియమాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

    Laxmidevi

    లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఎవరి నుంచి అయినా వస్తువులను తీసుకుంటే ఆ వస్తువులను వాళ్లకు తిరిగిచ్చేయాలి. కష్టపడి డబ్బు సంపాదించాలే తప్ప ఇతరుల డబ్బు కొరకు ఏ సమయంలోనూ ఆశ పడటం మంచిది కాదు. మనం సంపాదించిన మొత్తంలో కొంత మొత్తం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పవచ్చు. అధ్యాత్మిక, భక్తి పనుల కోసం డబ్బును ఖర్చు చేస్తే కూడా శుభ ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

    Laxmidevi

    Also Read: Tollywood Hero: ఈ సినిమాని తెలుగులో మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

    శ్రీ సూక్త వచనంను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. కుభేరుడు కూడా సంపదకు దేవుడు అనే సంగతి తెలిసిందే. పూజగదిలో కుభేరుడి విగ్రహాన్ని ఉంచుకోవడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. ఇంట్లో కుభేరుడి విగ్రహాలను పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

    లక్ష్మీదేవి ఆరాధన కోసం ప్రత్యేకంగా కొన్ని యంత్రాలు అందుబాటులో ఉంటాయి. ఈ యంత్రాలను వాడటం ద్వారా కూడా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. లక్ష్మీదేవికి పాలు, బెల్లంతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. నెయ్యి, నూనెతో లక్ష్మిదేవికి పూజలు చేసినా మంచి ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.\

    Also Read: Ram Gopal Varma: మళ్లీ కెలికాడు.. ఈ కెలుకుడు ఇంకెన్నాళ్లు ?

    Recommended Videos: