Homeజనరల్మధుమేహం ఉన్నవారికి ఏ రైస్ మంచిదో తెలుసా..?

మధుమేహం ఉన్నవారికి ఏ రైస్ మంచిదో తెలుసా..?

Doctor checking blood sugar level with glucometer. Treatment of diabetes concept.

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు మధుమేహం బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే మధుమేహంతో బాధ పడేవాళ్లు సాధారణ రైస్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే సంగతి తెలిసిందే. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లకు ఏ రైస్ తింటే మంచిదనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. తెల్లబియ్యం, బ్రౌన్‌ రైస్‌తో పోలిస్తే బాస్మతి రైస్ తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలోని పిండిపదార్థాలు ఎంత త్వరగా రక్తంలో కలుస్తాయో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ద్వారా తెలుస్తుంది.

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే రక్తంలో త్వరగా గ్లూకోజ్ చేరుతుంది. బాస్మతి రైస్ తింటే రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రణలో ఉంటుందని చెప్పవచ్చు. ఎటువంటి బియ్యం అయినా ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరుగుతోంది. ఆకుకూరలు, ప్రొటీన్‌, కూరగాయలు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

గోధుమలు, ధాన్యాలను మితంగా తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. తరచూ షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ ఉండటంతో పాటు షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యుల సలహాలు, సూచనలను పాటించాలి. డయాబెటిస్ కిడ్నీ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతోంది. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.

షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. పోషకాలు పుష్కలంగా ఉన్న బ్లాక్ రైస్ ను తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రైస్ ను ఫర్‌బిడన్‌ రైస్ అని కూడా పిలుస్తారు. పీచుపదార్థాలు, పలు పోషకాలు పుష్కలంగా ఉండే బ్లాక్ రైస్ ను తీసుకుంటే మంచిది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version