శృంగారం దివ్యౌషధం అంటారు. ఎన్నో పరిశోధనల్లో ఇది నిరూపితమైంది. శృంగారానికి మించిన వ్యాయామం లేదని చెబుతున్నారు. అయినా ఫుల్లుగా తినేసి గంటలు గంటలు పార్కుల్లో, జిమ్ లో గడిపేసేవారు ఎందరో.. రోజూ శృంగారం చేస్తే దానికి మించినది లేదు. కానీ ఎందుకో జనాలు ఆ పనిచేయకుండా ఈ పనులు చేస్తారు. అయితే శృంగారం చేయకుండా విరామం ఇస్తే చాలా డేంజర్ అని పరిశోధకులు చెబుతున్నారు. నేటి కాలంలో అందరూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయారు. పనితో సతమతమవుతూ ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ ఒత్తిడి తీరాలంటే అందరితో కలిసుండడం.. కుటుంబంతో కలిసి గడపడం కొన్ని సూచనలలైతే.. శృంగారం మరో ఎత్తు. ఎందుకంటే.. ఒత్తిడిని శృంగారం మటుమాయం చేసేస్తుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒత్తిడిని దూరం చేసే హార్మన్లు విడుదలవుతాయి.
Also Read: ఏడుగురిని కాపాడిన రెండున్నరేళ్ల బాలుడు.. ఎలా అంటే..?
శృంగారం మానివేసే జంటల్లో జనానంగ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శృంగారానికి దూరమైన స్త్రీలలో చిరాకు, ఉద్రేకం, కోపం కలుగుతుంటాయి. ఇందుకు జననాంగాల్లో స్రవించే ద్రవాలు ఆగిపోవడమే అని పరిశోధనలు వెలువడ్డాయి. అంతేకాదు స్త్రీ జననాంగాల్లో స్రవాలు ఊరకపోతే యోనిలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ జనానాంగాల్లో స్రవించే స్రవాల వల్ల యోనిలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది. అయితే శృంగారం మానివేస్తే మాత్రం బ్యాక్టీరియా ప్రమాదం పొంచి ఉంది.
శృంగారం.. రోగ నిరోధక వ్యవస్థకు బలం. అదే లేకపోతే రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడం తగ్గించేస్తుందట. ప్రత్యేకించి మహిళలపై ప్రభావం పడుతుందట. పనిలో మునిగిపోవడమే కాదు.. అప్పుడప్పుడు రతి క్రీడలోనూ పాల్గొంటే మంచిదని చెబుతున్నారు.
Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. వారికి మరింత ముప్పు..?
శృంగారంలో పాల్గొనకుండా అలాగే ఉండిపోతే.. శరీరంలోని ‘సెక్స్ డ్రైవ్’ కూడా పనిచేయడం మానేస్తుందని హెచ్చరిస్తున్నారు. మహిళలు సెక్స్ చేయకపోయినా సెక్స్ డ్రైవ్‌పై పెద్దగా ప్రభావం ఉండదట. ఉన్నా కొద్దిగా ఉంటుందట. కారణమేంటంటే.. పురుషాంగానికి సరైన వ్యాయామమన్నది లేకుంటే.. స్ఖలనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. సెక్సువల్‌గా ప్రేరేపించే నరాల పనితీరు మందగిస్తుందట. తద్వారా నంపుసకులుగా పురుషులు మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.