https://oktelugu.com/

Beer : బీరు తాగాక, తాగక ముందు ఈ ఆహారాలు తీసుకోవద్దు

బీరు తాగక ముందు తాగాక చాక్ లెట్స్ తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే ఇందులో ఉండే తియ్యదనం వల్ల మనకు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2023 / 08:22 PM IST
    Follow us on

    Beer : మనలో చాలా మంది బీరు తాగుతుంటారు. ఎండాకాలంలో అయితే మరీ ఎక్కువ. చల్లగా ఉండటంతో దాన్ని తీసుకుని దాహం తీర్చుకోవాలని భావిస్తుంటారు. కానీ బీరు తాగితేనే దాహం ఎక్కువగా వేస్తుంది. దీంతో దాని జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని తెలిసినా ఎవరు పట్టించుకోవడం లేదు. వేసవి కాలంలో అధిక మొత్తంలో తాగేస్తుంటారు. సర్కారుకు కోట్లలో ఆదాయం సమకూరుతుంది.

    బీరు తాగక ముందు తాగాక కూడా కొన్ని పదార్థాలు తీసుకుంటే ఎన్నో నష్టాలు ఉంటాయి. బీరు తాగక ముందు నట్స్ తీసుకుంటే నష్టమే. నట్స్ లో బాదంపప్పు, పిస్తాపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు తదితరాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే మనకు తిప్పలు తప్పవు. బీరు తాగాక కూడా ఇవి తీసుకుంటే ప్రమాదమే. ఈ నేపథ్యంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది కాదు.

    కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది కాదు. బీరు తాగాక తాగక ముందు ఇలాంటి ఆహారాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఇంకా సిట్రస్ పండ్లు తినడం సురక్షితం కాదు. ఇందులో నిమ్మ, నారింజ వంటివి ఉంటాయి. బీరు తాగక ముందు తాగాక ఇలాంటి వాటిని తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఈ నేపథ్యంలో బీరు తాగక ముందు వీటిని తీసుకోకూడదు.

    బీరు తాగక ముందు తాగాక చాక్ లెట్స్ తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే ఇందులో ఉండే తియ్యదనం వల్ల మనకు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా సరికాదు. ఈ క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనం తాగింది మనకే నష్టం కలిగించడం ఖాయం. బీరు తాగిన తరువాత ఎలాంటి సమ్యలు వచ్చినా వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.