Health Tips: మొలకలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. చేయకూడని పొరపాట్లు ఇవే!

Health Tips: మనలో చాలామంది మొలకలు తినడాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మొలకలు తినాలని మొలకలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనలో కొంతమంది మొలకలు తినే విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. మొలకలు తినే విషయంలో పొరపాట్లు చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు […]

Written By: Navya, Updated On : April 9, 2022 5:27 pm
Follow us on

Health Tips: మనలో చాలామంది మొలకలు తినడాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మొలకలు తినాలని మొలకలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనలో కొంతమంది మొలకలు తినే విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు.

మొలకలు తినే విషయంలో పొరపాట్లు చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మొలకలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. మొలకలను జ్యూస్ చేసుకొని తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మొలకలను జ్యూస్ చేసుకొని తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.

మొలకెత్తిన విత్తనాలను నమలడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ లాలాజలం కార్బోహైడ్రేట్స్ సులభంగా జీర్ణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు నమిలిన సమయంలో జీర్ణాశయం, ప్రేగులలో కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ కెమికల్స్ పోషకాలను శోషించుకోవడంలో ఉపయోగపడతాయి. జ్యూస్ రూపంలో మొలకలు తీసుకుంటే ఈ బెనిఫిట్స్ పొందలేము.

మొలకలు నేరుగా తినడం వల్లే శరీరానికి అవసరమైన పోషకాలు లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. మొలకలలో దానిమ్మ గింజలు, ఎండు ద్రాక్ష, ఉల్లి పాయ ముక్కలతో పాటు తేనె, నిమ్మరసం, ఖర్జూర వేయడం వల్ల రుచి మరింత మెరుగుపడే ఛాన్స్ అయితే ఉంటుంది.