Astro Tips: నగరాలలో, పట్టణాలలో చాలామంది చిన్నగా ఉండే అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఇల్లు చిన్నగా ఉండటం వల్ల కొంతమంది మంచం కింద కొన్ని వస్తువులను పెడుతుంటారు. అయితే వాస్తుశాస్త్ర నిపుణులు మాత్రం మంచం కింద కొన్ని వస్తువులను పెట్టడం వల్ల శుభ ఫలితాల కంటే అశుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కొన్ని వస్తువులను మంచం కింద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టవద్దని వాళ్లు సూచనలు చేస్తున్నారు.
ఈ వాస్తు నియమాలను పాటించని పక్షంలో వాస్తు దోషాల వల్ల అనేక సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. కొంతమంది ఇంట్లోని మంచి కింద ఇనుప వస్తువులను, ఇతర వస్తువులను పెడుతూ ఉంటారు. అయితే ఈ వస్తువులను పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. మళ్లీ ఉపయోగింంచే ఇనుప వస్తువులు అయితే స్టోర్ రూమ్ లో అస్సలు వాడని ఇనుప వస్తువులు అయితే విక్రయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంట్లో చాలామంది చీపురు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే చీపురు లక్ష్మీదేవికి సంబంధించింది కావడంతో పాటు సంపదకు దేవత కావడం గమనార్హం. మంచం కింద చీపురును ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మంచం కింద చీపురు పెడితే ఆర్థిక సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. మనం ఇంట్లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వస్తువులను వాడుతూ ఉంటాం.
అయితే బెడ్ కింద లేదా లోపల ఎలక్ట్రిక్ వస్తువులను ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు. ఎలక్ట్రిక్ వస్తువులను మంచం కింద ఉంచితే కూడా ఆర్థిక సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుంది. ఈ వస్తువులను కూడా స్టోర్ రూమ్ లో ఉంచితే మంచిది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: According to vastu shastra do not keep or store these things in bed in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com