https://oktelugu.com/

విస్కీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..?

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పరిమితంగా మద్యం తీసుకోవడం వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. స్కాట్లాండ్ లో తయారయ్యే స్కాచ్ విస్కీ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. గుండె నొప్పులను తగ్గించడంలో విస్కీ సహాయపడుతుంది. ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్ లా పని చేసే విస్కీ గుండె జబ్బులను నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుంది. వారంలో 8 గ్లాసుల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 21, 2021 / 12:09 PM IST
    Follow us on

    మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పరిమితంగా మద్యం తీసుకోవడం వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. స్కాట్లాండ్ లో తయారయ్యే స్కాచ్ విస్కీ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. గుండె నొప్పులను తగ్గించడంలో విస్కీ సహాయపడుతుంది.

    ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్ లా పని చేసే విస్కీ గుండె జబ్బులను నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుంది. వారంలో 8 గ్లాసుల విస్కీ తీసుకుంటే డేమెన్షియా బారిన పడే అవకాశం ఉండదు. విస్కీ బరువు తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. బరువు తగ్గాలనే ఆలోచన ఉన్నవాళ్లు వాటర్, ఐస్ మిక్స్ చేసి విస్కీని తీసుకుంటే మంచిది.

    బ్లడ్ క్లాట్స్ ను నివారించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో విస్కీ సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం విస్కీ మెదడుకు రక్షణ కల్పించడంతో పాటు మతిమరుపు, డైమంటేనియాన్ సమస్యల బారిన పడకుండా చేస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. స్ట్రోక్ రిస్క్ ను తగ్గించడంలో విస్కీ తోడ్పడుతుంది. ఒత్తిడిని పూర్తిస్థాయిలో తగ్గించడంలో విస్కీ సహాయపడుతుంది.

    విస్కీ మెమొరీ పవర్ ను గ్రేట్ గా పెంచడంలో కూడా సహాయపడుతుంది. విస్కీ జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ విస్కీ తాగినా వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. వ్యాధులను తగ్గించడంతో పాటు విస్కీ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అయితే పరిమితంగా విస్కీ తీసుకుంటే మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ మొత్తంలో విస్కీ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది.