కొండచిలువను చూస్తే కొందరు దానికి హతమార్చడానికి వెనుకాడరు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలు కొండచిలువను మాత్రం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా సీహరి గ్రామంలో ఓ కొండచిలువ మేకను మింగింది. దీంతో కదలలేని స్థితిలో ఉన్న దానిని చూసిన గ్రామస్థులు దానిని రక్షించాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు కొండచిలువను ట్రాక్టర్‌లో తరలించి అడవిలో వదిలిపెట్టారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Also Read: గంటకు […]
కొండచిలువను చూస్తే కొందరు దానికి హతమార్చడానికి వెనుకాడరు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలు కొండచిలువను మాత్రం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా సీహరి గ్రామంలో ఓ కొండచిలువ మేకను మింగింది. దీంతో కదలలేని స్థితిలో ఉన్న దానిని చూసిన గ్రామస్థులు దానిని రక్షించాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు కొండచిలువను ట్రాక్టర్‌లో తరలించి అడవిలో వదిలిపెట్టారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.