Homeజనరల్4 వికెట్లు కోల్పోయిన ఆసీస్

4 వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతన్న భారత- ఆసీస్ చివరి మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. 302 పరుగులు చేసి 303 లక్ష్యాన్ని ఆసిస్ ముందుంచుంది. అయితే ఆస్ట్రేలియా సగం ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 26ఓవర్లలో 133 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్, హెన్రిక్స్, పింఛ్, లాభూషేన్ వికెట్లు కోల్పోవడంతో టీమిండియాలో ఆశలు రేకెత్తాయి. విజయం కోసం ఆసీస్ ఇంకా 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా గత రెండు మ్యాచ్లో భారీ పరుగులతో విజ్రుంభించిన ఆసీస్ క్రీడాకారులు ఈ మ్యాచ్ ను పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్ కేవలం ఈ మ్యాచ్ ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూసింది. కానీ బరిలోకి దిగాక ఒకేసారి వికెట్లుకోల్పోవడంతో భారత్ బౌలర్లు విజ్రుంభిస్తున్నారా..? లేక ఆసీస్ క్రీడాకారులు సరిగా ఆడడం లేదా..? అనే చర్చ సాగుతోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular