https://oktelugu.com/

భారత్ పై స్మిత్ ’సెంచరీ‘ రికార్డు

ఆస్ట్రేలియా క్రీడాకారుడు స్టీవ్ స్మిత్ కొత్త రికార్డును స్రుష్టించాడు. వన్డేల్లో భారత్ పై 5 కంటే ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 6 సెంచరీలతో మొదటిస్థానంలో ఉన్నారు. అయితే రికీ పాంటింగ్ 50 మ్యాచ్ ల్లో 6 సెంచరీలు కొట్టగా స్మిత్ 20 ఓవర్లలో 5 సెంచరీలు కొట్టాడు. దీంతో స్మిత్ ఈ రికార్డుతో వార్తల్లొకెక్కాడు. కాగా 390 భారీ లక్ష్యంతో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 29, 2020 / 03:16 PM IST
    Follow us on

    ఆస్ట్రేలియా క్రీడాకారుడు స్టీవ్ స్మిత్ కొత్త రికార్డును స్రుష్టించాడు. వన్డేల్లో భారత్ పై 5 కంటే ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 6 సెంచరీలతో మొదటిస్థానంలో ఉన్నారు. అయితే రికీ పాంటింగ్ 50 మ్యాచ్ ల్లో 6 సెంచరీలు కొట్టగా స్మిత్ 20 ఓవర్లలో 5 సెంచరీలు కొట్టాడు. దీంతో స్మిత్ ఈ రికార్డుతో వార్తల్లొకెక్కాడు. కాగా 390 భారీ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. 153 పరుగుల వద్ద భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కోహ్లి ఆఫ్ సెంచరీతో కొంత ఊరటనిచ్చింది.