తగ్గిన బంగారం ధరలు

గత సంవత్సర కాలంగా అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌ మార్కెట్లఓ 24 క్యారెట్ల బంగారం రూ.51.070 ఉంది. అలాగే 10 గ్రాములకు రూ. 46,800లకు తగ్గింది. ఇక వెండి మాత్రం రూ. 100 పెరిగింది. దీంతో వెండి ప్రస్తుతం కిలోకు రూ. 61,700గా ఉంది. పండుగ సీజన్‌లో బంగారం తగ్గడం ఊరటే అనిపిస్తున్నా ఏ క్షణాన మళ్లీ పరుగులు పెడుతుందోనని వినియోగదారులు చర్చించుకుంటున్నారు.

Written By: Suresh, Updated On : October 19, 2020 9:38 am

gold

Follow us on