https://oktelugu.com/

డిజిటల్ చెల్లింపుల నిలిపివేతపై HDFC వివరణ

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారుకలు ఆర్బీఐ బ్యాంకు షాకింగ్ న్యూస్ వెల్లడించింది. హెచ్డీఎఫ్ సీ బ్యాంకు లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా హెచ్ డీఎఫ్ సీ కి సంబంధించిన ఇంటర్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ చెల్లింపలు తదితర కార్యకలాపాల్లో అంతరాయం చోటు చేసుకుంది. దీంతో నవంబర్ 21న బ్యాంకు ప్రమైమరీ డేటా సెంటర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్ నెట్ బ్యాంకింగ్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 3, 2020 8:15 pm
    Follow us on

    హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారుకలు ఆర్బీఐ బ్యాంకు షాకింగ్ న్యూస్ వెల్లడించింది. హెచ్డీఎఫ్ సీ బ్యాంకు లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా హెచ్ డీఎఫ్ సీ కి సంబంధించిన ఇంటర్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ చెల్లింపలు తదితర కార్యకలాపాల్లో అంతరాయం చోటు చేసుకుంది. దీంతో నవంబర్ 21న బ్యాంకు ప్రమైమరీ డేటా సెంటర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్ నెట్ బ్యాంకింగ్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో డిజిటల్ చెల్లింపులు నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్పందిస్తూ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ చెల్లింపుల్లో అంతరాయాన్ని సరిచేస్తున్నామని తెలిపింది.