https://oktelugu.com/

వాట్సాప్‌ వినియోగదారులకు శుభవార్త

  ఈరోజుల్లో వాట్సాప్‌ లేని మొబైల్‌ లేదు. ఏ మెసేజ్‌నైనా క్షణాల్లో పంపించడంలో వాట్సాప్‌ అగ్రస్థానంలో ఉంది. తాజాగా నగదును కూడా సులభంగా పంపించే వీలు కల్పించినట్లు ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ తెలిపారు. అవకాశాన్ని వాట్సాప్‌ వినియోగదారులందరు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ మేరకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) తన సర్వీసులను వాట్సాప్‌లో దేశీయంగా ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. యూపీఐలో గరిష్టంగా రెండు కోట్ల మంది రిజిస్టర్‌ యూజర్లతో ప్రారంభించి తన వినియోగదారులను పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్‌పీసీఐ […]

Written By: , Updated On : November 6, 2020 / 10:52 AM IST
Follow us on

 

ఈరోజుల్లో వాట్సాప్‌ లేని మొబైల్‌ లేదు. ఏ మెసేజ్‌నైనా క్షణాల్లో పంపించడంలో వాట్సాప్‌ అగ్రస్థానంలో ఉంది. తాజాగా నగదును కూడా సులభంగా పంపించే వీలు కల్పించినట్లు ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ తెలిపారు. అవకాశాన్ని వాట్సాప్‌ వినియోగదారులందరు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ మేరకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) తన సర్వీసులను వాట్సాప్‌లో దేశీయంగా ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. యూపీఐలో గరిష్టంగా రెండు కోట్ల మంది రిజిస్టర్‌ యూజర్లతో ప్రారంభించి తన వినియోగదారులను పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్‌పీసీఐ పేర్కొంది.