
ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత్ అత్యల్ప స్కోరు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా 93 ఓవర్లలో 244 పరుగులు చేసి ఆల్ ఔటయింది. 25 బంతుల్లో 11 పురుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ 23 నిమిషాల్లోనే వెనుదిరిగారు. 236 పరుగులో నాలుగు వికెట్లు ఉన్న టీమిండియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. కమిన్స్ వేసిన బంతికి తొలి వికెట్ కోల్పోగా, మూడో బంతికి రవిచంద్రన్ అశ్విన్ వికెట్ కీపర్ టిమ్ ఫైన్ చేతిలో ఔటయ్యాడు.