Homeజనరల్ఆస్ట్రేలియా టీ-20 మ్చాచ్: 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా

ఆస్ట్రేలియా టీ-20 మ్చాచ్: 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా

ఆస్ట్రేలియాలో శుక్రవారం జరుగుతున్న టీ-20 మ్యాచ్ లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ దావన్ 1 పరుగు తీసీ ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి 9 పరుగుల వద్ద క్యాచ్ ఔటయ్యాడు. 9 ఓవర్లలో 68 పరుగులు చేసిన ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. దీంతో కేఎల్ రాహుల్, సంజు బరిలో ఉన్నారు. మూడు మ్యాచ్ లు జరిగే ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ క్యాన్ బెర్రాలోని మనుకా స్టేడియంలో నిర్వహిస్తున్నారు. కాగా రెండో మ్యాచ్ 6న, మూడో మ్యాచ్ 8న జరగనుంది. మొన్నటి వరకు జరిగిన సిరీస్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా ఈ సిరీస్ ను ఎలాగైగా గెలవాలని బరిలోకి దిగింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular