https://oktelugu.com/

Viral Love Story: 62ఏళ్ల వృద్ధుడి ప్రేమలో పడ్డ 18 ఏళ్ల యువతి

Viral Love Story: ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆధునిక కాలంలో మనుషుల్లో వింత ఆలోచనలు రేకెత్తుతున్నాయి. రానురాను నాగరికత రూపురేఖలు మారుతున్నాయి. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఓ యువతి చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రేమించే వయసు వచ్చిన ఆమె చేసిన తీరు అందరిలో అనుమానాలు వచ్చేలా చేసింది. తన వయసు ఉన్న వారితో ప్రేమలో పడాల్సిన ఆమె ఓ వృద్ధుడిని ప్రేమించి అందరి దృష్టిలో పడింది. తగిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 19, 2022 / 02:31 PM IST
    Follow us on

    Viral Love Story: ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆధునిక కాలంలో మనుషుల్లో వింత ఆలోచనలు రేకెత్తుతున్నాయి. రానురాను నాగరికత రూపురేఖలు మారుతున్నాయి. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఓ యువతి చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రేమించే వయసు వచ్చిన ఆమె చేసిన తీరు అందరిలో అనుమానాలు వచ్చేలా చేసింది. తన వయసు ఉన్న వారితో ప్రేమలో పడాల్సిన ఆమె ఓ వృద్ధుడిని ప్రేమించి అందరి దృష్టిలో పడింది. తగిన వయసు వాడిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరడాలని సగటు యువతులు కలలు కంటుంటారు. కానీ ఆమె మాత్రం డిఫరెంట్ గా ఆలోచించింది. తన యవ్వనానికి యువకుడితో జతకట్టాల్సింది పోయి తనకంటే మూడు రెట్ల వయసున్న వాడిని వరించి ఓ సంచలనంగా మారింది.

    Viral Love Story

    కాబోయే శ్రీవారి గురించి ఎన్నో కలలు కంటారు. తనకు కాబోయే వాడు రాజకుమారుడిలా ఉండాలని ఆశిస్తుంటారు. భవిష్యత్ జీవితం బాగుండాలని ఎంతో ఆతృతగా ఉంటారు. వారినే వరించి తమ కోరికలు తీర్చుకోవాలిన ఆమె ఓ వృద్ధుడిని ప్రేమించింది. అది కూడా యాభై సంవత్సరాలు కాకుండా ఏకంగా 62 ఏళ్ల వృద్ధుడిని వరించి అందరిలో సందేహాలు వచ్చేలా చేసింది. కట్టుకున్న వాడు తనకు సరిపోయే వాడు కావాలని అందరు కోరుకోవడం సహజమే. కానీ ఆమె మాత్రం తన సర్వస్వాన్ని త్యాగం చేసింది. ముసలి వాడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. పద్దెనిమిదేళ్ల పడుచు కావాలనే వృద్ధుడిని ప్రేమించిందా? ఎందుకు అలా చేసిందనే వాదనలు కూడా వచ్చాయి.

    Also Read: Anchor Anasuya: పక్కనే భర్త ఉన్నాడని కూడా లేకుండా పబ్లిక్ లో అనసూయ దారుణం… ఏం చేసిందో చూడండి!
    ఇటీవల కాలంలో లైఫ్ స్టైల్ మారుతోంది. తమ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే పలు రకాల కోణాల్లో ఆలోచిస్తున్నారు. బతుకుకు భరోసా కలిగించే సందర్భంలో ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడటం లేదు. తనకంటే వయసులో పెద్దవాడైనా అతడిని వరించి జీవితంలో స్థిరపడాలని భావించింది. ఇందుకోసమే తన యవ్వనాన్ని పణంగా పెడుతోంది. ఎంతటి కష్టమైనా భరించి తను ప్రేమించిన వాడితో గడపాలని చూస్తోంది. అందుకోసమే తన ఆలనాపాలన చూసుకునే వాడి కోసమని ఈ నిర్ణయం తీసుకుందని పలువురు చెబుతున్నారు.

    ముసలివాడైనా తనకు తగిన జోడిగా ఎందుకు భావించింది? అతడి దగ్గర డబ్బు ఉందనే ఉద్దేశంతోనే ప్రేమ పెంచుకుంది. అతడితోనే తన జీవితం సాఫీగా సాగుతుందని అనుకుని అతడినే తన హీరోగా చేసుకుంది. అరవై రెండేళ్ల వృద్ధుడైనా తనను సుఖపెట్టేవాడేనని తేల్చుకున్నాకే అతడితో జతకట్టింది. ప్రస్తుత కాలంలో ప్రేమ కొత్త పుంతలు తొక్కుతుందనడానికి ఇదే నిదర్శనం. వృద్దుడితో ప్రేమలో పడిన యువతి తన భవిష్యత్ ను తీర్చిదిద్దుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అతడి వద్ద ఉన్న డబ్బుతో హంగామా చేస్తోంది. ఇలా కుర్రది వృద్ధుడిని ప్రేమించడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: Kerala Auto Driver: ఆ ఆటో డ్రైవర్ కు రూ.25 కోట్లు వచ్చాయి.. ఎలానో తెలిస్తే షాక్ అవుతారు !

    Tags