https://oktelugu.com/

Anchor Anasuya: పక్కనే భర్త ఉన్నాడని కూడా లేకుండా పబ్లిక్ లో అనసూయ దారుణం… ఏం చేసిందో చూడండి!

Anchor Anasuya: కట్టుకున్నవాడు పక్కనున్నాడనే సోయ లేకుండా అనసూయ దారుణమైన బట్టలో పబ్లిక్ లోకి వచ్చింది. చాలీ చాలని గౌనులో హాట్ థైస్ చూపిస్తూ జనం దృష్టిని ఆకర్షించింది. అనసూయ తెగింపు చూసి పబ్లిక్ ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం బయటైనా పద్దతిగా బట్టలేసుకో అంటూ సలహా ఇస్తున్నారు. మోకాళ్ళకు జానెడు పైకున్న రెడ్ ఫ్రాక్ లో సూపర్ హాట్ ఫోజులతో చంపేసింది. ఈ విషయంలో అనసూయపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఐ డోంట్ కేర్ అంటుంది. పలుమార్లు […]

Written By:
  • Shiva
  • , Updated On : September 19, 2022 / 02:28 PM IST
    Follow us on

    Anchor Anasuya: కట్టుకున్నవాడు పక్కనున్నాడనే సోయ లేకుండా అనసూయ దారుణమైన బట్టలో పబ్లిక్ లోకి వచ్చింది. చాలీ చాలని గౌనులో హాట్ థైస్ చూపిస్తూ జనం దృష్టిని ఆకర్షించింది. అనసూయ తెగింపు చూసి పబ్లిక్ ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం బయటైనా పద్దతిగా బట్టలేసుకో అంటూ సలహా ఇస్తున్నారు. మోకాళ్ళకు జానెడు పైకున్న రెడ్ ఫ్రాక్ లో సూపర్ హాట్ ఫోజులతో చంపేసింది. ఈ విషయంలో అనసూయపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఐ డోంట్ కేర్ అంటుంది. పలుమార్లు అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ వివాదాస్పదమైంది.

    Anchor Anasuya

    కుటుంబ ప్రేక్షకులు చూసే బుల్లితెర ఈవెంట్స్ లో స్కిన్ షో చేయడం విమర్శల పాలైంది. పబ్లిక్ తో పాటు కోటా శ్రీనివాసరావు లాంటి ప్రముఖులు సైతం ఆమె తీరును తప్పుబట్టారు. అయితే ఈ ఆరోపణలను అనసూయ తిప్పికొడతారు. నా బట్టలు నా ఇష్టం అంటారు. నాకు కంఫర్ట్ అనిపిస్తే బికినీ కూడా వేస్తా మీకేంటి అంటుంది. అసలు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరు ఎవరని అనసూయ సూటిగా ప్రశ్నిస్తుంది.

    ఆఫ్ స్రీన్ లో కూడా రెచ్చిపోతున్న అనసూయ భర్తతో డిన్నర్ నైట్ కి షార్ట్ ఫ్రాక్ లో వచ్చింది. వీకెండ్ కావడంతో అనసూయ తన భర్త భరద్వాజ్ తో పాటు హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ కి వచ్చారు. అనసూయ ధరించిన రెడ్ ఫ్రాక్ చాలా కురచగా ఉంది. ఆమె థైస్ ప్రదర్శిస్తూ ఆయనతో రొమాంటిక్ ఫోజులిచ్చింది. ఇక సదరు ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అనసూయ హాట్ ఫొటోపై నెటిజెన్స్ భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కొందరైతే పక్కన మొగుడున్నాడని కూడా లేకుండా ఇలాంటి బట్టలేంటి అంటూ విమర్శిస్తున్నారు. అనసూయ డిన్నర్ నైట్ ఫోటో వైరల్ గా మారింది.

    Anchor Anasuya

    ఇక అనసూయ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. విరామం దొరికితే కుటుంబ సభ్యులతో విందులు, విహారాలు చేస్తారు. పిల్లలు, భర్తతో బయట ఫుడ్ ఎంజాయ్ చేయడం అనసూయకు ఇష్టమైన వ్యవహారం. ఇటీవల అనసూయ ఓ వివాదంలో చిక్కుకున్నారు. లైగర్ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకోగా…విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నిరెచ్చగొట్టేలా ట్వీట్ వేశారు. తమ హీరో మూవీ ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేస్తుదంటూ అనసూయపై ట్రోల్స్ కి తెగబడ్డారు. ఆంటీ అంటూ ట్విట్టర్ లో ట్యాగ్ ట్రెండ్ చేశారు. అనసూయ దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైట్ చేశారు.

    Recommended videos:

    Tags