Yogi Babu: అప్పట్లో కమల్ హాసన్ దశావతారం చిత్రంలో 10 పాత్రల్లో కనిపించడం పెద్ద సెన్సేషన్. ఈ రికార్డు ని ఎవ్వరు బద్దలు కొట్టలేరేమో అని అందరూ అనుకున్నారు. కానీ ప్రముఖ కమెడియన్ యోగిబాబు అవలీలగా ఈ రికార్డుని బద్దలు కొట్టాడు. ప్రభుదేవా హీరో గా నటిస్తున్న ‘మూన్ వాక్’ చిత్రంలో యోగిబాబు ఏకంగా 16 పాత్రల్లో కనిపించనున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రం లో ప్రభుదేవా కి తల్లిదండ్రుల పాత్రలను కూడా యోగిబాబు నే పోషించాడు. అందుకు సంబంధించిన లుక్ ని నిన్న రిలీజ్ చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. లేడీ గెటప్ లో యోగి బాబు చాలా బాగున్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Yogi Babu: ఒకే సినిమాలో 16 పాత్రలు..చరిత్ర తిరగరాసిన కమెడియన్ యోగిబాబు!
Yogi Babu: అప్పట్లో కమల్ హాసన్ దశావతారం చిత్రంలో 10 పాత్రల్లో కనిపించడం పెద్ద సెన్సేషన్. ఈ రికార్డు ని ఎవ్వరు బద్దలు కొట్టలేరేమో అని అందరూ అనుకున్నారు. కానీ ప్రముఖ కమెడియన్ యోగిబాబు అవలీలగా ఈ రికార్డుని బద్దలు కొట్టాడు. ప్రభుదేవా హీరో గా నటిస్తున్న ‘మూన్ వాక్’ చిత్రంలో యోగిబాబు ఏకంగా 16 పాత్రల్లో కనిపించనున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రం లో ప్రభుదేవా కి తల్లిదండ్రుల పాత్రలను కూడా యోగిబాబు నే […]