Ramayana Movie: నితీష్ తివారీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రం బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ఇప్పటికీ దిగ్విజయం గా కొనసాగుతునే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 12 రోజుల్లో అన్ని భాషలకు కలిపి 1436 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాలవారీగా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ లెక్కలు ఒక్కసారి చూస్తే, కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి 76 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా నార్త్ ఇండియా నుండి 639 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 136 కోట్లు, తమిళనాడు నుండి 48 కోట్లు, కేరళ నుండి 49 కోట్ల 40 లక్షలు, ఓవర్సీస్ నుండి 489 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో 215 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే, ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Ramayana Movie: 1436 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘రామాయణ’..తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే!
Ramayana Movie: నితీష్ తివారీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రం బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ఇప్పటికీ దిగ్విజయం గా కొనసాగుతునే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 12 రోజుల్లో అన్ని భాషలకు కలిపి 1436 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాలవారీగా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ లెక్కలు ఒక్కసారి చూస్తే, కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి 76 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా నార్త్ […]