Pradeep Ranganathan: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హీరోగా హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ కి యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన లవ్ ఇన్సురెన్స్ కంపెనీ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ హీరో తన తదుపరి చిత్రం విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. హీరో భవిష్యత్తులో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ,నిర్మాతగా మాత్రం మమిత బైజు తో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హీరో గా ప్రదీప్ ని వెండితెర పై ఎప్పుడు చూస్తాము?, అసలు చూస్తామా లేదా అనే సందేహాలు నెటిజెన్స్ లో కలుగుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Pradeep Ranganathan: ఒక్క ఫ్లాప్ తో ప్రదీప్ రంగనాథన్ అడ్రస్ గల్లంతు..ప్రస్తుతం ఏమి చేస్తున్నాడంటే!
Pradeep Ranganathan: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హీరోగా హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ కి యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన లవ్ ఇన్సురెన్స్ కంపెనీ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ హీరో తన తదుపరి చిత్రం విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. హీరో భవిష్యత్తులో […]