Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…స్టార్ హీరోగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రభాస్ సైతం ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదగడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో భారీ విజయాన్ని సాధిస్తు ఉండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను ఉన్నప్పటికి వాటిని సూపర్ సక్సెస్ లుగా మలచడం లో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటూ ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రాజాసాబ్ సినిమా విషయంలో ఆయన చాలా వరకు లేట్ చేస్తూ వస్తున్నాడని దాదాపు మారుతి ఈ సినిమా మీద మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయిస్తూ ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి.
ఇక సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసుకునే మారుతి దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేయడం వల్లే అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ కి బాగా బద్దకం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇక తన బద్ధకం వల్లే ఆయన ఆ సినిమాను కంప్లీట్ చేయడం లేదంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన వరుస సినిమాలను చేయాల్సింది తన బద్ధకంతో ఇప్పుడు సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటూ ఉండడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి…మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…